Site icon HashtagU Telugu

Neha Shetty : క్లివేజ్ అందాలతో మతి పోగొడుతున్న నేహా శెట్టి

Nehashetty

Nehashetty

నేహా..నేహా..నేహా ప్రస్తుతం కుర్రకారంతా ఈ పేరే జపం చేస్తున్నారు. డీజే టిల్లు లో హాట్ పల్స్ రేపిన ఈ భామ..ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ స్వింగ్ లో ఉంది. ఇక సోషల్ మీడియా లో అయితే చెప్పాల్సిన పనేలేదు. కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తుందనుకో..

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పరిచయం చేసిన హిట్ హీరోయిన్స్ లలో నేహా శెట్టి (Neha Shetty) ఒకరు. తన కొడుకు ఆకాష్ పూరి, నేహా శెట్టి జంటగా ‘మెహబూబా’ (Mehabuba ) సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంతో ఈ మంగుళూరు బ్యూటీ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఫై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ‘గల్లీ బాయ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది కూడా ప్లాప్ గా మిలిగింది. ఆ తర్వాత డీజే టిల్లు చేతిలో పడింది. గతేడాది సిద్ధూ జొన్నలగడ్డ సరసన నటించిన ‘డీజే టిల్లు’ (DJ Tillu)తో అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగింది. అప్పటివరకు నేహా వేరు..డీజే తర్వాత నేహా వేరుగా చూసారు. ‘రాధిక’ గా బిరుదు కూడా అందుకుంది. తన పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇలా ఫస్ట్ హిట్ రుచి చుసిన అమ్మడు..ప్రస్తుతం వరుసగా యంగ్ స్టార్స్ సరసన జోడి కడుతుంది.

Read Also : Prawns Biryani: ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ బిర్యానీ.. ఇంట్లోనే చేసుకోండిలా?

ఇప్పటికే కార్తికేయ సరసన ‘బెదురులంక 2012’ చిత్రంలో నటించగా..ఈ మూవీ ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు కిరణ్ అబ్బవరంతో Rules Ranjann, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సరసన Gangs of Godari తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రెండు చిత్రాల నుండి విడుదలైన ‘సమ్మోహనుడా’, ‘సుట్టంలా సూసి పోకలా’ సాంగ్స్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక సోషల్ మీడియా లో అయితే ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. ఇక ఈ చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ అమ్మడు అందాల ఆరబోత తగ్గించడం లేదు. తాజాగా ట్రాన్స్ ఫరెంట్ శారీలో క్లివేజ్ అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఎక్కడ చూసిన ఈ పిక్స్ గురించే యూత్ మాట్లాడుకుంటున్నారు. అంతలా అమ్మడు హాట్ హాట్ గా కనిపించింది. ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఏ రేంజ్ లో తనలోని హాట్ యాంగిల్ ను బయటకు తీస్తుందో అని ఎదురుచూస్తున్నారు.