Site icon HashtagU Telugu

Mouni Roy : మౌని రాయ్ బోల్డ్ అవతార్, కొత్త లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది

Mouni Roy Surprises Fans With Bold Avatar, New Look

Mouni Roy Surprises Fans With Bold Avatar, New Look

Mouni Roy : మౌని రాయ్ టెలివిజన్ మరియు చలనచిత్ర పరిశ్రమలో చురుకుగా ఉడే బాలీవుడ్ నటి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మౌని రాయ్ (Mouni Roy) 2007లో హిందీ సీరియల్ అయిన ‘క్యుంకీ సాస్ భీ కబీ బహు థీ’ లో తొలిసారిగా నటించింది. తన మొదటి కీర్తి సీరియల్‌ దేవోంకే దేవ మహాదేవ్ లో సతి పాత్ర. ఆ తర్వాత నాగిని సీరియల్ ద్వారా ఆమె మరింత పేరు తెచ్చుకుంది.

మౌని రాయ్ టెలివిజన్ మరియు చలనచిత్ర పరిశ్రమలో చురుకుగా ఉన్న ప్రముఖ బాలీవుడ్ నటి.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన మౌని రాయ్ 2007లో హిందీ సీరియల్ అయిన ‘క్యుంకీ సాస్ భీ కబీ బహు థీ’ లో తొలిసారిగా నటించింది.

తన మొదటి సీరియల్‌ కీర్తి దేవోంకే దేవ మహాదేవ్ లో సతి పాత్ర.

ఆ తర్వాత నాగిని సీరియల్ ద్వారా ఆమె మరింత పేరు తెచ్చుకుంది.