Mia Khalifa: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పోర్న్ స్టార్!

కొద్ది రోజులుగా అడల్ట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రపంచవ్యాప్తంగా

Published By: HashtagU Telugu Desk
Miya

Miya

కొద్ది రోజులుగా అడల్ట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసిన మియా ఖలీఫా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన అందంతో కోట్లాది మంది హృదయాలను శాసించే మియా ఖలీఫా ప్రతి రోజూ తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూనే ఉంటుంది. ఇటీవల మియా ఖలీఫా ఫోటోలు షేర్ చేస్తుండటంతో ఆమెకు ఫాలోవర్స్ విపరీతంగా పెరిగారు. మియా ఖలీఫా ఉల్లిపొర లాంటి దుస్తులు వేసుకొని, సూర్యకాంతిని ఆస్వాదిస్తూ సెగలు రేపుతోంది. మూడు రోజుల క్రితం మియా ఖలీఫా షేర్ చేసిన చిత్రాలను 1.7 మిలియన్లకు పైగా ఫ్యాన్స్ ఇష్టపడ్డారు. సుమారు 7 వేల మంది నెటిజన్స్ ఆ ఫొటోలను కామెంట్స్ చేస్తున్నారు. మియా ఖలీఫాకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ను 27.8 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారంటే.. మియా క్రేజ్ ఎలా ఉందో అర్థమవుతోంది.

  Last Updated: 16 Jul 2022, 05:45 PM IST