Malavika Mohanan : స్విమ్ సూట్ లో పిచ్చెక్కిస్తున్న మాస్టర్ బ్యూటీ

ఇటీవల కాలంలో హీరోయిన్ ఛాన్సులు రాబట్టుకోవాలన్న..వార్తల్లో నిత్యం నిలవాలన్న కేవలం నటన మాత్రమే ఉంటె సరిపోదు..నిత్యం అందాల ఆరబోతతో ఆకట్టుకుండాలి. అప్పుడే ఛాన్సులు తలుపుతడతాయి. ప్రస్తుతం ఉన్నహీరోయిన్లంతా అలాగే చేస్తూ ఛాన్సులు కొట్టేస్తున్నారు. స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న..సోషల్ మీడియా లో మాత్రం హాట్ హాట్ ఫోటో షూట్స్ , వీడియోస్ తో ఫాలోయర్స్ కు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇదే బాటలో మాస్టర్ ఫేమ్ మాళవికా మోహనన్ కూడా భారీగా అందాల ఆరబోత చేస్తూ యూత్ […]

Published By: HashtagU Telugu Desk
Malavika Mohanan Pics

Malavika Mohanan Pics

ఇటీవల కాలంలో హీరోయిన్ ఛాన్సులు రాబట్టుకోవాలన్న..వార్తల్లో నిత్యం నిలవాలన్న కేవలం నటన మాత్రమే ఉంటె సరిపోదు..నిత్యం అందాల ఆరబోతతో ఆకట్టుకుండాలి. అప్పుడే ఛాన్సులు తలుపుతడతాయి. ప్రస్తుతం ఉన్నహీరోయిన్లంతా అలాగే చేస్తూ ఛాన్సులు కొట్టేస్తున్నారు. స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న..సోషల్ మీడియా లో మాత్రం హాట్ హాట్ ఫోటో షూట్స్ , వీడియోస్ తో ఫాలోయర్స్ కు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇదే బాటలో మాస్టర్ ఫేమ్ మాళవికా మోహనన్ కూడా భారీగా అందాల ఆరబోత చేస్తూ యూత్ కు నిద్ర లేకుండా చేస్తుంది.

విజయ్ హీరోగా తెరకెక్కిన మాస్టర్ మూవీ లో హీరోయిన్ గా నటించి మాళవికా మోహనన్ మంచి మార్కులే కొట్టేసింది. యాక్టింగ్ తో పాటు గ్లామర్ కూడా గట్టిగానే చేయడం తో వరుస ఛాన్సులు అమ్మడి తలుపు తడుతున్నాయి. రీసెంట్ గా ఈమెకు తెలుగు లో ప్రభాస్ (Prabhas – Maruthi ) – మారుతీ కలయికలో తెరకెక్కుతున్న మూవీ లో ఛాన్స్ వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటె వరుస సినిమాలతో బిజీ గా వున్నా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు నయా లుక్ లో నిద్ర పట్టకుండా చేస్తున్న ఈ బ్యూటీ..తాజాగా (Malavika Mohanan) స్విమ్ సూట్ లో సండే ట్రీట్ ను అందించింది. ఓ రీసార్ట్ ను సందర్శించిన ఈ భామ ఎల్లో స్విమ్ సూట్ లో కనిపించింది. తన హాట్ థైస్ అందాలను ప్రదర్శిస్తూ కుర్ర హృదయాల్లో వేడి సెగలు రేపుతోంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. చియాన్ విక్రమ్ సరసన ‘తంగళాన్’ సినిమాలో లో నటిస్తోంది. ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఆమె ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమాకు పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.

Read Also : Nagarjuna : అమల కడుపుతో ఉన్నప్పుడు ఆరు నెలలు సినిమాలకు దూరంగా ఉన్నాను.. ఎమోషనల్ అయిన నాగార్జున..

  Last Updated: 06 Aug 2023, 07:49 PM IST