Site icon HashtagU Telugu

Kiara Advani : బ్లాక్ లేడీ ఫోజులతో పిచ్చెక్కిస్తుంది.. గేమ్ చేంజర్ భామ క్రేజీ లుక్స్ చూశారా..?

Kiara Advani Block Lady Stills Shakes Internet

Kiara Advani Block Lady Stills Shakes Internet

Kiara Advani బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ కియరా అద్వాని సౌత్ నార్త్ అనే తేడా లేకుండా దూసుకెళ్తుంది. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్న అమ్మడు ఇటు టాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగించాలని చూస్తుంది.

తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలు చేసిన కియరా అద్వాని ప్రస్తుతం గేమ్ చేంజర్ లో కూడా నటిస్తుంది. అక్కడ ఇక్కడ తన అందం తో అదరగొట్టేస్తున్న కియరా పాన్ ఇండియా ఇమేజ్ తో సత్తా చాటుతుంది.

ఇక లేటెస్ట్ గా అమ్మడు తన బ్లాక్ డ్రెస్ ఫోజులతో పిచ్చెక్కించేస్తుంది. బ్లాక్ లేడీ గెటప్ లో కియరా గ్లామర్ షో కిక్ ఎక్కిస్తుంది. బ్లాక్ లేడీగా తన లుక్స్ తో ఫాలోవర్స్ ని ఆకట్టుకుంటుంది అమ్మడు. కియరా లేటెస్ట్ లుక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. తను ఏం చేసినా ఆమె ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కి జోష్ ఇచ్చేలా చేస్తుంది కియరా.

రాం చరణ్ తో గేం చేంజర్ సినిమా చేస్తున్న కియరా ఆ సినిమాతో పాటుగా బాలీవుడ్ లో మరో రెండు భారీ ప్రాజెక్ట్ లకు ఓకే చెప్పింది. రణ్ వీర్ సింగ్ డాన్ 3లో కూడా లక్కీ ఛాన్స్ అందుకుంది కియరా. పెళ్లి తర్వాత కూడా అమ్మడు ఓ రేంజ్ ఫాం కొనసాగిస్తుంది. అటు బాలీవుడ్ సినిమాలతో పాటుగా తెలుగులో కూడా తన స్టార్డం కొనసాగించాలని చూస్తుంది అమ్మడు.

Also Read : Save the Tigers Season 2 Trailer : సేవ్ ద టైగర్స్ సీజన్ 2 ట్రైలర్.. ఈసారి అంతకుమించి..!