టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ లో కేతికా శర్మ (Ketika Sharma) కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తగ్గేదేలే అంటూ తన నడుము, నాభి, ఎద అందాలతో రెచ్చిపోతూ సోషల్ మీడియా (Social media)లో రచ్చ రచ్చ చేస్తోంది. ఆ ఫొటోలను షేర్ చేస్తూ యూత్ ను తనవైపు తిప్పుకుంటోంది. ఆకట్టుకునే రూపం, మంత్రముగ్ధులను చేసే శరీరాకృతి కారణంగా నెటిజన్స్ కూడా ఈ బ్యూటీని ఫాలో అవడానికి ఇష్టం చూపుతున్నారు. టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా గ్లామర్ విషయంలో ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంటోంది.
ఇటీవల “రంగ రంగ వైభవంగా” కనిపించినా ఈ బ్యూటీ (Ketika Sharma) సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటూ అందాలను ఒలకబోస్తోంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన బాత్ రూం ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూస్తే కచ్చితంగా బాత్రూంలోనివే అని తెలుస్తుంది. ఆమె ప్యాంట్‌లను విప్పుతూ తన సిజ్లింగ్ అందాలన్ని భయటపెట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ కుర్రకారును విపరీతంగా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక కేతిక (Ketika Sharma) “వినోదయ సీతం” అనే కొత్త సినిమాలో నటిస్తోంది.
Also Read: NTR 30 EXCLUSIVE: క్రేజీ అప్ డేట్.. ఎన్టీఆర్ పక్కన జాన్వీ ఫిక్స్.. త్వరలో ఫొటోషూట్!