‘సర్కారువారి పాట’ (Sarkari vati paata) మూవీతో కమర్షియల్ హిట్ అందుకున్న కిర్తీ సురేష్ (Keerthy Suresh) పలు సినిమాలతో బిజీగా ఉంది. ఒకవైప సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు ఫొటోషూట్ చేస్తూ అభిమానులను ఫిదా చేస్తోంది. పూల ప్రింట్లు ఉన్న తెల్లటి చీరను ధరించి, సొగసైన ఒంపులు, అమేజింగ్ లుక్స్‌లో అట్రాక్ట్ చేస్తోంది. చీరలో కూడా కీర్తి సెక్స్ అప్పీల్ తో కనిపించింది. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో, స్పైసీ పోజులతో మాయ చేస్తోంది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ (Viral) అవుతున్నాయి.
నిత్యం షూటింగ్స్ తో బిజీగా ఉండే కీర్తి (Keerthy Suresh) పార్టీలకు, షికార్లకు బాగానే టైం కేటాయిస్తుంది. తన పాత స్నేహితులు, బాలీవుడ్, మాలీవుడ్ హీరోయిన్స్ రెగ్యులర్ కలుస్తుంటుంది. ప్రస్తుతం కీర్తి భారీ బడ్జెట్ మూవీలో నటిస్తోంది. KGF మేకర్స్, హోంబలే ఫిల్మ్స్ నిర్మించబోతున్నసినిమాలో కనిపించబోతోంది. మరోవైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ చిత్రంలో ఆమె మెగాస్టార్ చిరంజీవి సోదరిగా నటించనుంది (Keerthy suresh) ఈ మహానటి.
Also Read: Namrata Mahesh: కేవలం ఆ విషయాల్లో నేను, మహేశ్ గొడవ పడ్తాం!
— Keerthy Suresh (@KeerthyOfficial) December 18, 2022