Site icon HashtagU Telugu

Kajol Pics: లేటు వయసులోనూ ఘాటైన అందాలు, కాజోల్ బోల్డ్ పిక్స్ వైరల్

Kajol

Kajol

Kajol Pics: బాలీవుడ్ క్వీన్, సీనియర్ నటి కాజోల్ లేటు వయసులోనూ ఘాటైన అందాలు ప్రదర్శిస్తూ కుర్రకారును ఫిదా చేస్తోంది. ఈ బ్యూటీ హిందీతో పాటు తమిళంలోనూ ఆయా చిత్రాల్లో నటించి దక్షిణాది ప్రేక్షకులను అలరించింది. చివరిగా తమిళ స్టార్ ధనుష్ నటించిన ‘వీఐపీ2’లోనూ కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత బాలీవుడ్ లోనే మళ్లీ బిజీ అయ్యింది. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ ఉంది. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే వస్తున్నారు.

‘లస్ట్ స్టోరీస్2’ #LustStories2 అనే సినిమాలో నటించిన కాజోల్, తరువాత ‘ది ట్రయల్’ #TheTrial అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఈ వెబ్ సిరీస్ లో కాజోల్ నటనని అందరూ ప్రశంసించడమే కాకుండా, ఆమె ఇందులో చాలా బోల్డ్ పాత్ర చేసింది. అయితే, సోషల్ మీడియాలో కాజోల్ ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తూనే ఉంటారు. తన సినిమా అప్డేట్స్, కుటుంబ విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. ఇలా అభిమానులను మరింతగా ఆకట్టుకుంటూ వచ్చారు.

అలాగే ఈమధ్య పార్టీలు, ఫంక్షన్లలో కాజోల్ చాలా చురుకుగా పాల్గొనడమే కాకుండా ఘాటైన అందాలను ప్రదర్శిస్తోంది. ఇటీవల ఆమె ధరించిన బిగుతైన దుస్తుల్లో ఎద అందాలు కనిపించేలా రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తూ ఫిదా అవుతున్నారు. లేటు వయసులోనే తగ్గేదేలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: IT Raids : రెండో రోజు కూడా కాంగ్రెస్ నేతల ఇళ్లలో కొనసాగుతున్న ఐటీ రైడ్స్