Site icon HashtagU Telugu

Janhvi Kapoor Pics: మండు వేసవిలో మంటలు రేపుతున్న జాన్వీ.. బికినీ ఫొటోలు వైరల్

Janhvy

Janhvy

బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఇప్పుడు ఒక మోస్ట్ గ్లామరస్ ఐకాన్. ఈ బ్యూటీ గురించి తెలియనివారు ఉండరంటే అతశయోక్తి కాదు. నిత్యం సోషల్ మీడియాలో సందడి చేసే జాన్వీ పాపకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. చీరకట్టు అయినా, బికినీ అయినా ఈ ముద్దుగుమ్మకు అతికినట్టుగా సరిపోతాయి. ఇక అందాలు ప్రదర్శించడంలో జాన్వీ తర్వాత ఎవరైనా. షూటింగ్స్ నుంచి ఏ మాత్రం గ్యాప్ దొరికినా నచ్చిన బీచ్ కు వెళ్లడం, బికినీలో అందాలు ప్రదర్శించడం మొదట్నుంచీ జాన్వీకి అలవాటు. అంతేకాదు ఎద అందాలు, నాభి సోగసులు, నడుము మడతలను చూపించేస్తూ సోషల్ మీడియాలో ను హీట్ ఎక్కించేస్తోంది.

తాజాగా జాన్వీ (Janhvi Kapoor) మరోసారి క్లీవేజ్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తోంది. బినికీ లో అందాలను బయటపెడుతూ తన ఒంపు సొంపులను ఒలకబోస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలు  వైరల్అవుతున్నాయి. ఫొటోలను చూసిన జాన్వీ అభిమానులు.. యూ ఆర్ సో హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బాలీవుడ్ బ్యూటీ “బావాల్” అనే బాలీవుడ్ సినిమాతో పాటు తెలుగులో ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తోంది.

జాన్వీ క‌పూర్(Janhvi Kapoor) త‌న బాయ్‌ఫ్రెండ్‌తో క‌లిసి ఇటీవ‌ల ముంబైలోని క‌లినా ఎయిర్‌పోర్టులో క‌నిపించింది. బాయ్‌ఫ్రెండ్ శిఖ‌ర్ ప‌హ‌రియా(Shikar Pahariya)తో క‌లిసి ఆమె ఎయిర్‌పోర్టు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. మార్చి 31వ తేదీన నీతా అంబానీ ఈవెంట్‌కు హాజ‌రైన జాన్వీతో పాటు ఆమె భాయ్‌ఫ్రెండ్ కూడా వ‌చ్చాడు. వైట్ డ్రెస్సులో జాన్వీ ద‌ర్శ‌న‌మిచ్చింది. ఎయిర్‌పోర్టు నుంచి బ‌య‌ట‌కు రాగానే.. ఇద్ద‌రూ వేర్వేరు కార్ల‌లో వెళ్లిపోయారు. ఆ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఆ వీడియో వైర‌ల్ అవుతోంది.