Jacqueline: బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న జాక్వెలిన్.. త్రో బ్యాక్ పిక్స్ వైరల్!

బాలీవుడ్ బ్యూటీ ఫెర్నాండెజ్ (Jacqueline) బీచ్ లో గడిపిన పిక్స్ ను షేర్ చేసింది.

Published By: HashtagU Telugu Desk
Jacqeline beach time

Jacqeline

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline) అందాలను ప్రదర్శించడం ఇతర హీరోయిన్స్ కంటే ముందే ఉంటోంది. ఒకవైపు షూటింగ్ చేస్తూనే, మరోవైపు అందాలను ఆరబోస్తోంది ఈ బ్యూటీ. తనలోని సెక్స్ అప్పీల్ ను రివీల్ చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ త్రోబాక్ పిక్స్ (Viral pics) ను షేర్ చేసింది. అక్షయ్ కుమార్ నటించిన రామ్ సేతు షూటింగ్‌ను గుర్తు చేసుకుంది.

రామ్ సేతు ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా జాక్వెలిన్ (Jacqueline) హీరో అక్షయ్ కుమార్, సత్యదేవ్ కంచరనా జెన్నిఫర్ పిక్సినాటోతో కలిసి పడవలో నటించిన సీన్స్ కు సంబంధించిన పిక్స్ ను షేర్ చేసింది. బీచ్‌లో (Beach Time) ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాయి. జాక్వెలిన్ (Jacqueline) ఫెర్నాండెజ్, అక్షయ్ కుమార్ తొలిసారిగా ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన చిత్రం బచ్చన్ పాండేలో కలిసి కనిపించారు. ఆ తర్వాత రెండోసారి రామ్ సేతు (Ram Setu) కలిసి నటించారు.

Also Read: Sreeleela Beats Sai Pallavi: సాయిపల్లవిని రీప్లేస్ చేస్తున్న ‘ధమాకా’ బ్యూటీ!

  Last Updated: 28 Dec 2022, 05:14 PM IST