ఈ ఇయర్ రాబోతున్న సినిమాల్లో మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లిస్ట్ రెడీ చేసింది IMDB. సినిమాల మీద క్రేజ్.. ఆడియన్స్ లో ఉన్న అంచనాలతో పాటుగా IMDB స్పెషల్ రేటింగ్ తో ఈ లిస్ట్ ఏర్పాటు చేశారు. ఈ లిస్ట్ లో మొదటి మోస్ట్ ఎవైటెడ్ మూవీ పుష్ప 2 ఉంది. పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప 2 కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఐఎండిబి లిస్ట్ లో కూడా పుష్ప 2 టాప్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత ప్లేస్ లో వెల్కం టు ద జంగిల్ సినిమా ఉంది. థర్డ్ ప్లేస్ లో సింగం అగైన్ చేరింది.
ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్ లో కల్కి ఉంది. లిస్ట్ లో ఎన్.టి.ఆర్ దేవర 8వ స్థానంలో ఉంది. కంగువ 7వ స్థానంలో ఉంది. 10వ స్థానంలో తంగలాన్, 11వ స్థానంలో కమల్ హాసన్ ఇండియన్ 2 ఉన్నాయి.
ఐఎండిబి 2024 మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లిస్ట్ ఇదే..
పుష్ప 2
వెల్కం టు ద జంగిల్
సింగం అగైన్
కల్కి 2898 ఏడి భగీర
బడే మియా చోటే మియా
కంగువ
దేవర
ఛావా
తెనగలాన్
ఇండియన్ 2
యోద మై అత హూన్
జిగ్రా