Anasuya Pics: శారీలో సెగలు రేపుతున్న అనసూయ, లేటెస్ట్ పిక్స్ వైరల్

ఈ బ్యూటీ బికినీ వేసుకున్నా, శారీ ధరించినా సెక్స్ అప్పీలు ఉండటం ప్రత్యేకత.

Published By: HashtagU Telugu Desk
Ansuya

Ansuya

యాంకర్ అనసూయ అనగానే బరువైన అందాలు, సెక్సీ ఫోజులు, వీకెండ్ పార్టీలు, బీచ్ పిక్స్ గుర్తుకువస్తాయి. ఈ బ్యూటీ బికినీ వేసుకున్నా, శారీ ధరించినా సెక్స్ అప్పీలు ఉండటం ప్రత్యేకత. అందుకే అనసూయ భరద్వాజ్ ను యూత్ ను ఎక్కువగా ఫాలో అవుతుంటారు. అద్భుతమైన శరీర ఆకృతిని కలిగి ఉండటమే కారణం. ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు సోషల్ మీడియాలో సందడి చేస్తూ అభిమానులతో టచ్ లోకి వస్తుంటుంది.

తాజాగా అనసూయ శారీ అందాలు నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తన వంపులను హైలైట్ చేసే చీరను ధరించి కిర్రాక్ ఫోజులిచ్చింది. ఆమె మిరుమిట్లు గొలిపే చూపులు, నడుము ఒంపుసొంపులు చూపులు నిజంగా చూపుతిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. ఆమె నీలిరంగు ఫుల్ బ్లౌజ్‌తో జత చేసిన పీచ్ కలర్ చీరలో అద్భుతంగా కనిపించి వావ్ అనిపిస్తోంది.

ఈ హాట్ బ్యూటీ శశాంక్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల మీడియా ముందుకొచ్చిన ఈ బ్యూటీ లివింగ్ రిలేషన్ పై సంచలన కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా అనసూయ తన భర్తతో ఎనిమిదేళ్లు గడిపానని, పెళ్లికి ముందు నుంచి సహజీవనం చేశానని తెలిపింది. అయితే ఈ సమయంలో తాను ఎప్పుడూ మీ కులం అని, కులం అంటే ఏమిటని అడగలేదని అన్నారు. నేను కులానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వను. అందుకే తన కులం ఏంటని శశాంక్‌ని ఎప్పుడూ అడగలేదు అని చెప్పింది అ బ్యూటీ

Also Read: BRS Party: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మ‌క్షంలో బీఆర్ఎస్ లో చేరిక‌లు

  Last Updated: 23 Sep 2023, 03:02 PM IST