ఒకప్పుడు సినిమాలు (Movies) కుటుంబ సమేతంగా (Family Members) కూర్చొని చూడదగే విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు కాలం మారడంతో సినిమాలు కూడా ట్రెండ్‌కు తగ్గట్టుగా మారుతున్నాయి. నేటి తరం సినిమాల్లో ముద్దు సీన్ల(Lip Locks)తో పాటు, శృంగారభరిత సన్నివేశాలతో నింపేస్తున్నారు. దీంతో థియేటర్లకు వచ్చే ఫ్యామిలీ ఆడియోన్స్ సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. ఒకప్పుడు సినిమాలో ముద్దు సీన్లు ఉంటే వార్త.
Supreme Court : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్..ప్రతివాదులందరికీ నోటీసులు జారీ
ఇప్పుడు ఎన్ని ముద్దు సీన్లు ఉంటే అంత పెద్ద వార్త అన్నట్టుగా సినిమా మారిపోయింది. గతంలో నటులు ముద్దు సీన్లలో నటించడానికి తెగ మొహమాట పడేవారు. కానీ నేటి తరం నటులైతే ముద్దు సీన్లు బట్టి తమ పారితోషికం డిమాండ్ చేయడం పరిపాటిగా మారింది. తాజాగా ముద్దు సీన్లకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లిప్ కిస్ సన్నివేశాల తరువాత హీరోయిన్స్ తిరిగి షూటింగ్‌లో పాల్గొనడానికి కొంత సమయం తీసుకుంటారట.
Telangana TDP: టీడీపీలోకి తీన్మార్ మల్లన్న.. ? టార్గెట్ జీహెచ్‌ఎంసీ పోల్స్ !
హీరోయిన్స్ అలాంటి సీన్స్‌లో నటించిన వెంటనే డైరెక్ట్ వాష్ రూమ్‌కి వెళ్లి లిప్స్ క్లీన్ చేసుకుంటారట లేకపోతే..ఫేస్ వాష్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు కారవ్యాన్‌లో కూర్చుని రిలాక్స్ అవుతారట. నేరుగా లిప్ లాక్ సన్నివేశాల్లో నటిస్తారు కాబట్టి..కచ్చితంగా ఆ సమయంలో ఫీలింగ్స్ కలుగుతాయి. వాటిని కంట్రోల్ చేసుకోవడానికి హీరోయిన్స్ అలా కారవ్యాన్‌లోకి వెళ్లి రిలాక్స్ అవుతారట. కొంత సమయం తీసుకున్న తర్వాత నార్మల్‌గానే తిరిగి షూటింగ్‌లో పాల్గొంటారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.