Hebah Patel: చీర కట్టులో పిచ్చెక్కిస్తున్న హెబ్బా పటేల్.. అందాల ఆరబోత మామూలుగా లేదుగా!

టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో అందం అభినయం కలగలిసిన హీరోయిన్ లలో హెబ్బా పటేల్ కూడా ఒకరు. కాగా మొదట కుమారి 21 ఎఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో రాజ్ తరుణ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. మొదటి సినిమాలోనే హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని క్రియేట్ చేసుకుంది హెబ్బా పటేల్. మొదటి సినిమాలోని తన అందాల ఆరబోతతో యూత్ […]

Published By: HashtagU Telugu Desk
Hebah Patel Trendy Looks In Saree Photos Goes Viral

Hebah Patel Trendy Looks In Saree Photos Goes Viral

టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో అందం అభినయం కలగలిసిన హీరోయిన్ లలో హెబ్బా పటేల్ కూడా ఒకరు. కాగా మొదట కుమారి 21 ఎఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో రాజ్ తరుణ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. మొదటి సినిమాలోనే హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని క్రియేట్ చేసుకుంది హెబ్బా పటేల్. మొదటి సినిమాలోని తన అందాల ఆరబోతతో యూత్ ని కట్టిపడేసింది.

కాగా ఈమె నటించిన కొన్ని సినిమాలే అయినప్పటికీ యూత్ లో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. తెలుగులో కుమారి 21ఎఫ్ సినిమా తరువాత ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఈడోరకం ఆడోరకం, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్, అందగాడు, ఏంజెల్, 24 కిస్సెస్, ఒరేయ్ బుజ్జిగా లాంటి సినిమాలలో నటించి మెప్పించింది. హీరోయిన్ గా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది హెబ్బా పటేల్. ఇటీవల కాలంలో ఈమె సినిమాలు చేయడం చాలా వరకు తగ్గించేసింది.

సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనతో గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారుకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు తన గ్లామర్ ఫోటో షూట్ లతో యువతకు చెమటలు పట్టిస్తూ ఉంటుంది. తాజాగా చీరకట్టులో అందాలను ఆరబోస్తూ ఒక రేంజ్ లో రెచ్చిపోయింది. పైట చాటు పొంగులు హైలైట్ అయ్యేలా ఫోటోషూట్ చేసింది. దీంతో నెటిజన్ల చూపు అక్కడే పడుతోంది. ఈ లేటెస్ట్ ఫొటోలతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది హెబ్బా పటేల్. ఆ ఫోటోలను చూసిన అభిమానులు ఏం అందం రా బాబు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు అందాల ఆరబోత మామూలుగా లేదుగా అంటూ కామెంట్ చేస్తున్నారు.

  Last Updated: 01 Apr 2024, 06:52 PM IST