Site icon HashtagU Telugu

Hebah Patel: చీర కట్టులో అందాలను ఆరబోస్తూ హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్.. ఫోటోస్ వైరల్?

Mixcollage 02 Mar 2024 02 01 Pm 1500

Mixcollage 02 Mar 2024 02 01 Pm 1500

టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. టాలీవుడ్ అందం అభినయం కలగలిసిన హీరోయిన్ లలో హెబ్బా పటేల్ కూడా ఒకరు. కాగా మొదట కుమారి 21 ఎఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో రాజ్ తరుణ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. మొదటి సినిమాలోనే హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని క్రియేట్ చేసుకుంది హెబ్బా పటేల్. మొదటి సినిమాలోని తన అందాల ఆరబోతతో యూత్ ని కట్టిపడేసింది. కాగా ఈమె నటించిన కొన్ని సినిమాలే అయినప్పటికీ యూత్ లో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.

కాగా ఈమె తెలుగులో కుమారి 21ఎఫ్ సినిమా తరువాత ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఈడోరకం ఆడోరకం, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్, అందగాడు, ఏంజెల్, 24 కిస్సెస్, ఒరేయ్ బుజ్జిగా లాంటి సినిమాలలో నటించి మెప్పించింది. హీరోయిన్ గా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది హెబ్బా పటేల్. అంతే కాకుండా పలు ఐటెం సాంగ్స్ లో కూడా చిందులు వేసింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాలలో కూడా నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది హెబ్బా పటేల్.ఇది ఇలా ఉంటే హెబ్బా పటేల్ కు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ముందు మనందరికీ తెలిసిందే.

ఈమె తరచూ హాట్ ఫోటోషూట్లు చేస్తూ కుర్రకారుకు కంటిమీద కొనుక్కు లేకుండా చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో చీరకట్టులో అందాలను ఆరబోస్తూ మత్తెక్కించే చూపులతో దృష్టిని ఆకర్షిస్తోంది హెబ్బా పటేల్.

Exit mobile version