Disha Patani: దిశా పటానీ సెక్సీ ఫోజులు.. శృంగార దేవత అంటున్న నెటిజన్స్!

దిశా (Disha Patani) ఆకర్షణీయమైన ఫిజిక్ కు అనేకమంది ఫ్యాన్స్ ఉన్నారు.

Published By: HashtagU Telugu Desk
Disha Patani

Disha Patani

దిశా పటాని (Disha Patani) బాలీవుడ్ గ్లామర్ హీరోయిన్స్ లలో ఒకరు. ట్విట్టర్, ఇన్ స్టా లాంటి సోషల్ మీడియాలో (Social media) ఈ బ్యూటీకి ఫుల్ క్రేజ్ ఉంది. నిత్యం గ్లామర్ ఫొటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్స్ అట్రాక్ట్ చేస్తోంది. ఇతర హీరోయిన్స్ తో పోలిస్తే ఈ బ్యూటీకి భారీ ఫాలోయింగ్ ఎక్కువే. బీచ్ లో అందాలు అరబోస్తూ వరుసగా ఫొటోషూట్స్ చేస్తోంది. దిశా (Disha Patani) ఆకర్షణీయమైన ఫిజిక్ కు అనేకమంది ఫ్యాన్స్ ఉన్నారు.

తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఫొటోలు వైరల్ (Viral pics) అవుతున్నాయి. తన తొడలు, బ్యాక్ ను ప్రదర్శించే దుస్తులతో ఆకట్టుకుంది. ఆమె భంగిమలు శృంగార దేవత మాదిరిగా ఉన్నాయని అంటున్నారు (Netizens) నెటిజన్స్. ఈ చిత్రాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ బ్యూటీ కూడా జాన్వీ కపూర్ లానే డిఫరెంట్ దుస్తులను ధరిస్తూ.. ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లోఫర్ సినిమాతో దిశా (Disha Patani) కెరీర్ ప్రారంభించింది. బాలీవుడ్ (Bollywood) పలు హిట్ సినిమాల్లో నటించింది. రాబోయే ప్రాజెక్ట్‌ల విషయానికొస్తే, దిశా పటానికి యోధ తో పాటు ఇతర సినిమాలు లైన్లో ఉన్నాయి.

Also Read: Balakrishna with Honey Rose: వీరసింహుడి విజయోత్సవం.. హనీరోజ్ తో ‘బాలయ్య’ షాంపైన్ పార్టీ!

  Last Updated: 23 Jan 2023, 03:12 PM IST