Site icon HashtagU Telugu

Disha Patani Bikini Treat : ఆ హీరోయిన్ బికినీ వేస్తే సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే..!

Disha Patani Bikini Treat Social Media Viral

Disha Patani Bikini Treat Social Media Viral

Disha Patani Bikini Treat బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని గ్లామర్ ట్రీట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మడు సినిమాలతో తెచ్చుకున్న క్రేజ్ కన్నా బికినీ లతో చేసే హాట్ షోతోనే ఎక్కువ పాపులర్ అవుతుంది. కాల్విన్ క్లెయిన్ ఇన్నర్ వేర్స్ తో దిశా పటాని చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఆ బ్రాండ్ కి ప్రచార కర్తగా 100కి 1000 శాతం న్యాయం చేసింది దిశా పటాని. దిశా అంటే చాలు ఆ బ్రాండ్ గుర్తొచ్చేలా చేసింది. గ్లామర్ విషయంలో రోజు రోజుకి డోసు పెంచడమే కానీ తగ్గించేది కాదు.

లేటెస్ట్ గా అమ్మడు మరోసారి బికినీతో రెచ్చిపోయింది. బీచ్ లో టూ పీస్ బికినీతో దిశా దిగిన ఫోటోలు ఇలా సోషల్ మీడియాలో షేర్ చేసిందో లేదో అల వైరల్ గా మారిపోయాయి. బ్లాక్ బికినీతో దిశా చేస్తున్న అందాల ప్రదర్శనకు ఆడియన్స్ అంతా కూడా నోరెళ్లపెడుతున్నారు.

మిగతా హీరోయిన్స్ ఎంత గ్లామర్ షో చేసినా రాని క్రేజ్ దిశా పటాని బికినీ షోతో వస్తుంది. ఆ హీరోయిన్ బికినీ వేస్తే సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే అనేలా మరోసారి దిశా తన సత్తా చాటింది. దిశా పటాని హాట్ షో ఫాలోవర్స్ కు ఫుల్ ట్రీట్ అందిస్తుంది. ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ తో కల్కి 2898 ఏడి, సూర్యతో కంగువ సినిమాల్లో నటిస్తుంది అమ్మడు.

Also Read : Kajal Agarwal : బాలయ్య సినిమాలో కాజల్.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?