Site icon HashtagU Telugu

Urfi Javed: ఉర్ఫీ సమ్మర్ స్పెషల్ ఔట్ ఫిట్ మామూలుగా లేదుగా.. వేరే లెవెల్ అంటూ!

Urfi Javed

Urfi Javed

బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఉర్ఫీ జావేద్ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె విచిత్రమైన వేషధారణ. చిత్ర విచిత్రమైన వేషధారణతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్స్ ని కూడా ఉంటుంది. కాగా ఈమె నిత్యం తన హాట్ ఫోటో షూట్ లతో, విచిత్రమైన వేషధారణతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join
బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న ఉర్ఫీ జావేద్ తన విచిత్రమైన వేషధారణతోనే ఎక్కువగా పాపులారిటీని సంపాదించుకుంది. చుట్టూ ఎవరు ఉన్నారు అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా బోల్డ్ వస్త్రధారణ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈమె విచిత్రమైన ఫ్యాషన్ సెన్స్ తో వార్తల్లో నిలుస్తూ ఎక్కువ ట్రోల్స్ కు గురవుతూ ఉంటుంది తన వెరైటీ డ్రెస్సులతో సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌గా మారిన ఉర్ఫీ డిఫరెంట్‌ ఫ్యాషన్‌ వేర్‌తో ఎన్నోసార్లు ట్రోల్స్‌ బారిన పడిన విషయం మనందరికి తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో మరింత రెచ్చిపోయి ప్రైవేట్ పార్ట్స్ కూడా కనిపించే విధంగా వస్త్రధారణలు చేస్తోంది.

Also Read: Anupama Parameswaran: మరోసారి రెచ్చిపోయిన టిల్లు బ్యూటీ.. అందం చూస్తే మత్తెక్కాల్సిందే?

తాజాగా కూడా సమ్మర్ కీ తగ్గట్టుగా అవుట్ ఫిట్ వేసి ప్రతి ఒకరి చూపు తన వైపు తిప్పుకొని ఇలా చేసింది ఉర్ఫీ. ఇక తాజాగా సమ్మర్ స్పెషల్ అవుట్ ఫిట్ తో నెటిజెన్స్ ముందుకు వచ్చి క్రేజీ ఫీలింగ్ కి గురి చేస్తుంది. షార్ట్ డ్రెస్సుల్లో నడుము అందాలు చూపిస్తూ ఎదపై ఫ్యాన్స్ పెట్టుకొని, వాటికీ బ్యాటరీ కనెక్షన్ కూడా ఇచ్చి గిర్రుమని తిప్పుతూ క్రేజీగా కనిపిస్తుంది.

 

ప్రస్తుతం ఈ అవుట్ ఫిట్ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వీడియోలు చూసిన నెటిజెన్స్ సరదా కామెంట్స్ చేస్తున్నారు. ఇది కదా సమ్మర్ అవుట్ ఫిట్ అంటే.. ఉర్ఫీ జాబ్ డ్రెస్ మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే వేరె లెవెల్ డ్రెస్ అదిరిపోయింది సమ్మర్ కి మంచి అవుట్ ఫిట్ అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో మారాయి.

Also Read: Pranitha Subhash: చీర కట్టులో కుందనపు బొమ్మల మెరిసిపోతున్న ప్రణీత.. ఫోటోస్ వైరల్!

Exit mobile version