బిగ్ బాస్ ఫేమ్ దివి (Bigg Boss Fame Divi)..ఈమె గురించి ప్రత్యేకంగా యూత్ కు చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై సరికొత్త రియాల్టీ షో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిగ్ బాస్ షో..ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. కేవలం ఈ షో మాత్రమే కాదు..బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన వారు సైతం స్టార్స్ అయ్యారు. వరుస ఆఫర్లతో బిజీ బిజీగా ఉన్నారు. మరికొంతమంది మాత్రం ఛాన్సుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే బిగ్ బాస్ షో ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకునన్ భామల్లో దివి ఒకరు. ఈ షో ద్వారా పాపులార్టీ సొంతం చేసుకున్న ఈ భామ పలు సినిమాల్లోనూ నటిస్తూ వస్తుంది. కానీ ఎందుకు అమ్మడికి అదృష్టం కలిసిరావడం లేదు. ఈమె చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. దీంతో అమ్మడు ఛాన్సుల కోసం ఎదురుచూపులు తగ్గడం లేదు.
Read Also : Vijay Devarakonda Video Call : అర్ధరాత్రి..సమంత కు ఫోన్ చేసి..విజయ్ ఏం అడిగాడో తెలుసా..?
ఇక సోషల్ మీడియా (Bigg boss fame Divi Soshal account) లోను అమ్మడు నిత్యం యాక్టివ్ గా ఉంటూ..తనలోని ఘాటైన అందాలను ఎప్పటికప్పుడు కొత్తగా చూపిస్తూ కట్టిపడేస్తుంటుంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే దివి వాధ్యా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ఫొటోలు, వీడియోలు వదులుతూ ఉంటుంది. తాజాగా బ్రౌన్ శారీలో ఓపెన్ షోల్డర్ బ్లౌజ్ లో హాట్ గా పోజులు ఇస్తూ యూత్ కు నిద్ర పట్టకుండా చేస్తుంది. తన సన్ననైనా నడుము అందాలతో..కొంటె చూపులతో మత్తెక్కిస్తోంది. తన నిలువెత్తు సోయగాలతో దివి చేస్తున్న అల్లరి అంతా ఇంతా కాదు..తన ఫోటోలకు దివి చిలిపిగా కామెంట్ కూడా పెట్టింది. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అంటూ దివి క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. పల్లెటూరి భామ గెటప్ లో దివి నీ సొగసు అదిరిపోయింది అంటూ నెటిజన్లు హాట్ గా కామెంట్స్ చేస్తున్నారు.