Site icon HashtagU Telugu

Bigg Boss 7 : కెప్టెన్సీ కోసం గట్టి ఫైట్..!

Bigg Boss 7 Fight For Captaincy

Bigg Boss 7 Fight For Captaincy

Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 లో ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్ గా ఐదుగురు హౌస్ మెట్స్ ఛాన్స్ అందుకున్నారు. కెప్టెన్సీ కంటెండర్స్ కోసం బిగ్ బాస్ ఐదు టాస్క్ ల దాకా పెట్టగా అందులో ఒక్కొక్కరు గెలుస్తూ కంటెండర్ గా నిలిచారు. వారిలో ప్రియాంకా, పల్లవి పశాంత్, గౌతం, శోభా, సందీప్ (Sandeep) లు కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు. అయితే వీరి మధ్య ఎలాంటి టాస్క్ పెడతాడు అన్నది తెలియాల్సి ఉంది.

ఈ వారం నామినేషన్స్ లో కూడా ఈ కంటెండర్స్ లో ఉన్న వారిలో కొందరు ఉండగా ఎవరికి కెప్టెన్సీ వచ్చి ఈ వారం డైరెక్ట్ సేఫ్ అవుతారన్నది చూడాలి. కెప్టెన్సీ కంటెండర్స్ లో సందీప్, గౌతం, పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) ముగ్గురు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారు. శోభా, ప్రియాంక (Priyanka) ఇద్దరు ఫీమేల్ కంటెస్టెంట్స్ ఉన్నారు.

మరి ఈ ఐదుగురికి ఎలాంటి టాస్క్ ఇస్తారు. ఈ వారం కెప్టెన్ అయ్యే అదృష్టం ఎవరికి ఉంది అన్నది తెలియాల్సి ఉంది. ఈ వారం ఎలిమినేషన్ రిస్క్ లో శోభా శెట్టి, బోలే శావలి ఉన్నారు. వీరిద్దరిలో ఒకరు హౌస్ నుంచి వెళ్లే ఛాన్స్ ఉందని టాక్. అయితే ఎలిమినేట్ అయ్యేది ఎవరన్నది ఆదివారం తెలుస్తుంది.

Also Read : Ghee And Jaggery: భోజనం తర్వాత నెయ్యి, బెల్లం తింటే ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా..?