Ashu Reddy : డివైన్ టైం.. వేణు స్వామితో కలిసి అషు రెడ్డి ఏం చేస్తున్నారు..?

Ashu Reddy బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక హడావుడి చేస్తుంటుంది. ఆమధ్య వరుస హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అదరగొట్టిన అషు రెడ్డి ఈమధ్య కాస్త గ్యాప్

Published By: HashtagU Telugu Desk
Ashu Reddy Venu Swami Special Pooja At Home Ashu Reddy Video

Ashu Reddy Venu Swami Special Pooja At Home Ashu Reddy Video

Ashu Reddy బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక హడావుడి చేస్తుంటుంది. ఆమధ్య వరుస హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అదరగొట్టిన అషు రెడ్డి ఈమధ్య కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇక లేటెస్ట్ గా అమ్మడు తన ఇంట్లో పూజలు చేసిన వీడియోని షేర్ చేసి షాక్ ఇచ్చింది. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామితో అషు రెడ్డి పూజలు నిర్వహించింది.

చూస్తుంటే ఏదో దేవి పూజా జరిపినట్టు ఉంది. అషు రెడ్డి ఈ వీడియోని షేర్ చేసి ఇది పూజ టైం.. డివైన్ టైం అని కామెంట్ పెట్టింది. అంతేకాదు ఎవరి నమ్మకాలు వారివి బ్రో అంటూ కూడా మెసేక్ పెట్టింది. అయితే ఈ వీడియోకి కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసింది. అసలు ఇంతకీ అషు రెడ్డి పూజాలు ఎందుకన్నది తెలియాల్సి ఉంది.

Also Read : Mahesh super Makeover : క్యాప్ తో మహేష్.. ఏం జరుగుతుంది.. సూపర్ స్టార్ లేటెస్ట్ లుక్ చూశారా..?

ఇన్నాళ్లు తన గ్లామర్ ట్రీట్ తో ఆడియన్స్ కి నిద్ర పట్టకుండా చేసిన అమ్మడు ఇప్పుడు సడెన్ గా ఇలా పూజలు చేస్తూ కనిపించడం అందరిని సర్ ప్రైజ్ చేస్తుంది. ఒకవేళ అషు రెడ్డి పెళ్లికి రెడీ అవుతుందా.. త్వరలో పెళ్లి చేసుకుంటుందా అన్న డౌట్లు ఆడియన్స్ కు వస్తున్నాయి.

అషు రెడ్డి ఆ మధ్య ఆర్జీవితో చేసిన వీడియో వైరల్ గా మారింది. అషు పాదాలను ఆర్జీవి ముద్దాడటం లాంటివి ఆమె మీద కాస్త నెగిటివిటీ తెచ్చేలా చేసింది. ఏది ఏమైనా అషు రెడ్డి ఏం చేసినా అది సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు.

 

  Last Updated: 09 Feb 2024, 08:56 PM IST