Bikini Beauty: బికినీ అందాలతో సెగలు రేపుతున్న అరియానా, సెక్సీ ఫోజులతో గ్లామర్ ట్రీట్

యాంకర్స్, అప్ కమింగ్ బ్యూటీలు సైతం బికినీ పై మనసు పారేసుకుంటున్నారు.

Published By: HashtagU Telugu Desk
Ariyana

Ariyana

Bikini Beauty: స్టార్ సెలబ్రిటీలు మాత్రమే కాదు.. యాంకర్స్, అప్ కమింగ్ బ్యూటీలు సైతం బికినీ పై మనసు పారేసుకుంటున్నారు. బొడ్డు అందాలను చూపుతూ, ఎద అందాలను ప్రదర్శిస్తూ అటు యూత్, ఇటు నిర్మాతల ఫోకస్ తమపై పడేలా రెచ్చిపోతున్నారు. ఏమాత్రం సమయం దొరికినా బికినీ అందాలతో గ్లామర్ ట్రీట్ ఇస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ అరియానా బికినీలో తన అందాలను ఆరబోసింది.

సూర్యకాంతి వెదజల్లుతున్న సమయంలో బికినీ అందాలను ప్రదర్శిస్తూ సెక్సీ ఫోజులతో ఫిదా చేసింది. కెమెరా కోసం ఆమె పెట్టిన భంగిమలు సెక్స్ అప్పీల్‌కు నిదర్శనం. అరియానా గ్లోరీ గ్లామర్ సరిహద్దులను చెరిపివేస్తుంది. దీంతో ఆమె అభిమానులను మంత్రముగ్ధులు అయ్యారు. ప్రస్తుతం అరియానా (Bikini) ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి.

రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి సోషల్ మీడియాలో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది అరియానా. ఆ ఇంటర్వ్యూ వైరల్ అవ్వడంతో బిగ్ బాస్ సీజన్ 4 లో ఛాన్స్ కొట్టేసింది. హౌస్ లో తన తన అందం, ఆట తీరుతో బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అలా బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న అరియానా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

Also Read: Lok Sabha Elections: ముందస్తు ఎన్నికలకు మోడీ సై, జగన్, రేవంత్ అలర్ట్!

  Last Updated: 16 Dec 2023, 02:43 PM IST