69th Filmfare Awards : నామినేషన్ పట్ల రష్మిక నిరాశ

  • Written By:
  • Publish Date - January 17, 2024 / 04:48 PM IST

2023 ఫిలిం ఫేర్ అవార్డులకు సంబదించిన నామినేషన్స్‌లో ఉన్న మూవీస్, పలు కేటగిరీల్లో ఉన్నలిస్ట్‌ ను ప్రకటించారు జ్యురీ నంబర్స్. దీనిలో అన్నిటికంటే ఎక్కువగా మన తెలుగు డైరెక్టర్ సందీప్ వంగ తెరకెక్కించిన యానిమల్ సినిమా ఎక్కువ కేటగిరీల్లో పోటీకి సిద్ధమయ్యింది. మొత్తం కేటగిరీల్లో నామినేషన్ అయినా చిత్రాలు చూస్తే..

బెస్ట్ ఫిల్మ్ (క్రిటిక్స్) :

12th ఫెయిల్
భీడ్
ఫరాజ్
జొరం
సామ్ బహదూర్
థ్రీ ఆఫ్ అజ్
జ్విగాటో

బెస్ట్ డైరెక్టర్ :

అమీర్ రాయ్ (ఓఎమ్‌జీ 2)
అట్లీ (జవాన్)
కరణ్ జోహార్ (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ)
సందీప్ రెడ్డి వంగా (యానిమల్)
సిద్ధార్థ్ ఆనంద్ (పఠాన్)
విధు వినోద్ చోప్రా (12త్ ఫెయిల్)

బెస్ట్ యాక్టర్ (మేల్) :

రణబీర్ కపూర్ (యానిమల్)
రణవీర్ సింగ్ (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ)
షారుఖ్ ఖాన్ (డంకీ)
షారుఖ్ ఖాన్ (జవాన్)
సన్నీ డియోల్ (గదర్ 2)

బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్) :

అభిషేక్ బచ్చన్ (ఘూమర్)
జైదీప్ అహ్లావత్ (థ్రీ ఆఫ్ అజ్)
మనోజ్ బాజ్‌పాయ్ (జొరం)
పంకజ్ త్రిపాఠి (ఓఎమ్‌జీ 2)
రాజ్‌కుమార్ రావు (భీడ్)
విక్కీ కౌశల్ (సామ్ బహదూర్)
విక్రాంత్ మాస్సే (12త్ ఫెయిల్)

బెస్ట్ యాక్టర్ (ఫీమేల్) :

ఆలియా భట్ (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ)
భూమి పెడ్నేకర్ (థాంక్యూ ఫర్ కమింగ్)
దీపికా పదుకొనె (పఠాన్)
కియారా అద్వానీ (సత్యప్రేమ్ కీ కథ)
రాణీ ముఖర్జీ (మిసెస్ ఛాటర్జీ వర్సెస్ నార్వే)
తాప్సీ పన్ను (డంకీ)

బెస్ట్ యాక్ట్రెస్ (క్రిటిక్స్) :

దీప్తి నావల్ (గోల్డ్‌ఫిష్)
ఫాతిమా సనా షేక్ (ధక్ ధక్)
రాణీ ముఖర్జీ (మిసెస్ ఛాటర్జీ వర్సెస్ నార్వే)
సయ్యమీ ఖేర్ (ఘూమర్)
షహానా గోస్వామి (జ్విగాటో)
షెఫాలీ షా (థ్రీ ఆఫ్ అజ్)

బెస్ట్ యాక్టర్ (సపోర్టింగ్ రోల్ – మేల్) :

ఆదిత్య రావల్ (ఫరాజ్)
అనిల్ కపూర్ (యానిమల్)
బాబీ డియోల్ (యానిమల్)
ఇమ్రాన్ హష్మీ (టైగర్ 3)
తోతా రాయ్ చౌదరీ (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ)
విక్కీ కౌశల్ (డంకీ)

బెస్ట్ యాక్ట్రెస్ (సపోర్టింగ్ రోల్) :

జయా బచ్చన్ (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ)
రత్నా పఠాక్ షా (ధక్ ధక్)
షబానా అజ్మీ (ఘూమర్)
షబానా అజ్మీ (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ)
తృప్తి దిమ్రీ (యానిమల్)
యామీ గౌతమ్ (ఓఎమ్‌జీ 2)

బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ :

యానిమల్ (ప్రీతమ్, విశాల్ మిశ్రా, మనన్ భరద్వాజ్, శ్రేయాస్ పురానిక్, జానీ, భూపందర్ బాబ్బల్, ఆషీమ్ కెమ్సన్, హర్ష్‌వర్ధన్ రామేశ్వర్, గురిందర్ సేగల్)
డంకీ (ప్రీతమ్)
జవాన్ (అనిరుధ్ రవిచందర్)
పఠాన్ (విశాల్, శేఖర్)
రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ (ప్రీతమ్)
తూ ఝూఠీ మే మక్కార్ (ప్రీతమ్)
జరా హట్కే జరా బచ్కే (సచిన్, జిగర్)

బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (మేల్) :

అర్జిత్ సింగ్ (లుట్ పుట్ గయా – డంకీ)
అర్జిత్ సింగ్ (సత్రాంగా – యానిమల్)
భూపిందర్ బబ్బాల్ (అర్జన్ వాలీ – యానిమల్)
షాహిద్ మాల్యా (కుద్మయీ – రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ)
సోనూ నిగమ్ (నిక్లె థే కబీ హమ్ ఘర్ సే – డంకీ)
వరుణ్ జైన్, సచిన్ – జిగర్, షాదాబ్ ఫరీది, అల్తామాష్ ఫరీది (తేరే వాస్తే ఫలక్ – జరా హట్కే జరా బచ్కే)

బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (ఫీమేల్) :

దీప్తి సురేశ్ (ఆరారీ రారో – జవాన్)
జోనితా గాంధీ (హే ఫికర్ – 8 ఏఎమ్ మెట్రో)
శిల్పా రావు (బేషరమ్ రంగ్ – పఠాన్)
శిల్పా రావు (చలేయా – జవాన్)
శ్రేయా ఘోషల్ (తుమ్ క్యా మిలే – రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ)
శ్రేయా ఘోషల్ (వే కమ్లేయా – రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ) లు ఎన్నిక కాగా..యానిమల్ మూవీ అత్యధికంగా 19 నామినేషన్లు దక్కాయి. అయితే వీటిలో బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్-ఫిమేల్, బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ విభాగంలోనూ ‘యానిమల్’ హీరోయిన్ రష్మికకు నామినేషన్ దక్కకపోవడం పట్ల రష్మిక నిరాశకు గురైంది. రష్మికకు పుష్ప (Pushpa Movie) సినిమా తర్వాత ప్యాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తీసుకువచ్చిన సినిమా ‘యానిమల్’. కానీ ఆ సినిమాలో రష్మిక పోషించిన గీతాంజలి పాత్రకు ఫిలింఫేర్ నామినేషన్ దక్కకపోవటం అందర్నీ షాక్ కు గురి చేసింది. ఇదిలా ఉంటె జనవరి 27,28లో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ అవార్డుల వేడుక జరగనుంది.