Site icon HashtagU Telugu

Sravanthi Chokkarapu: పొట్టి డ్రెస్ లో హాట్ షో చేస్తున్న యాంకర్ స్రవంతి.. నెట్టింట ఫోటోస్ వైరల్?

4a83849c Bf2d 4694 838e Dd3ae1f2f0d4

4a83849c Bf2d 4694 838e Dd3ae1f2f0d4

తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట ఒక యూట్యూబ్ ఛానల్ లో యాంకర్ గా కెరియర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ తన అంచదందాలతో పాటు చురుకైన మాటలతో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది. ఇక అదే పాపులారిటీతో బిగ్ బాస్ హౌజ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. అయితే ఈ భామకు పెళ్ళైనప్పటికీ గ్లామర్ షో మాత్రం తగ్గించలేదు.

దీనికి తోడు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇక ఈ మధ్య గ్లామర్ డోస్ బాగా పెంచిందని అంటున్నారు నెటిజన్స్. ఇటీవల తాజాగా గోవా బీచ్ వద్ద ఈమె చేసిన గ్లామర్ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయంలో నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అందం విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదు అంటుంది. అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో షూట్లతో యువతకు అందాల కనువిందు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

అయితే కొందరు పాజిటివ్గా కామెంట్స్ చేస్తున్న గా మరికొందరు నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అందుకు సంబందించిన బ్యూటీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో బీచ్ దగ్గర ఒక ప్రదేశంలో కూర్చుని థైస్ అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. పొట్టి డ్రెస్ లో హాట్ షో చేస్తోంది స్రవంతి.

Exit mobile version