Site icon HashtagU Telugu

Anasuya : అనసూయ హాట్ థైస్ షో..చూసే ముందు పక్కన చూసుకోండి

Anu New

Anu New

టాలీవుడ్ లో హాట్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్(Anasuya ).. తన గ్లామర్ మరియు టాలెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చిన్న తెర నుంచి వెండితెర వరకు తనదైన ముద్ర వేసిన అనసూయ..ముఖ్యంగా జబర్దస్త్ షో (Jabardasth) ద్వారా విశేషమైన పాపులారిటీ సంపాదించింది. తన యాంకరింగ్ స్టైల్, స్పూఫ్ కామెడీ టైమింగ్ మరియు ముద్దుగా పిలుచుకునే “రంగమ్మత్త” పాత్రతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. క్షణం, రంగస్థలం, కథనం, పుష్ప వంటి హిట్ సినిమాల్లో తన నటనతో మెప్పించిన అనసూయ.. నెగటివ్ షేడ్స్ నుంచి సాఫ్ట్ క్యారెక్టర్స్ వరకూ అన్ని రకాల పాత్రలు పోషిస్తూ నటిగా తన స్థాయిని పెంచుకుంటోంది.

PM Modi 75 : సెప్టెంబరు 17 నాటికి మోడీకి 75 ఏళ్లు.. రిటైర్మెంట్ ఏజ్ అదేనా ?

సోషల్ మీడియాలో కూడా అనసూయ హద్దులు చెరిపే ఫాలోయింగ్ కలిగి ఉంది. ఆమె పోస్ట్ చేసే ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. ఇటీవలే తన సోషల్ మీడియా అకౌంట్ లో పింక్ కలర్ డ్రెస్ లో ఉన్న హాట్ ఫోటోలు షేర్ చేయగా, అవి కుర్రాళ్ల మతిపోగొట్టేలా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మోడ్రన్ డ్రెస్ లోనూ, చీరకట్టులోనూ తన అందంతో ఆకట్టుకునే అనసూయ, ఫిజిక్ మెయింటెన్ చేయడంలో చూపించే శ్రద్ధ వల్ల 40 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోయిన్స్ కు పోటీగా నిలుస్తోంది. తాజా ఫోటోషూట్ లో ఆమె తన థైస్ హైలైట్ అయ్యేలా ఇచ్చిన స్టన్నింగ్ పోజులు, కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించేలా చేశాయి.

ప్రస్తుతం అనసూయ సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తోంది. ఆమె లేటెస్ట్ ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.