Site icon HashtagU Telugu

Ananya Panday: అనన్య అందాలు అదుర్స్.. లైగర్ బ్యూటీ హాట్ పిక్స్ వైరల్!

Ananya

Ananya

అందానికి అందం, యాక్టింగ్ కు యాక్టింగ్ ఉన్నా స్టార్ హీరోయిన్ హోదాకు దూరంగా ఉంది లైగర్ బ్యూటీ. కానీ ఈ బాలీవుడ్ బ్యూటీ అందాలను ప్రదర్శించడంలో తగ్గేదేలే అంటూ బికినీ, స్విమ్ సూట్స్ తో ఫొటోలకు ఫొజులిస్తూ రెచ్చిపోతోంది. అద్భుతమైన గ్లామర్ ప్రదర్శనతో యువతలో భారీ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. 23 ఏళ్ల హాట్ బ్యూటీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 24 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

పొట్టి దుస్తుల్లో హీటెక్కిస్తూ యూత్ ను తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ మరోసారి గ్లామరస్ ఫోటోషూట్‌తో ముందుకు వచ్చింది. అందాల ప్రదర్శన చేస్తూ మెస్మరైజ్ చేసింది.  లైఫ్ స్టైల్ ఆసియా ఇండియా మ్యాగజైన్ ఫోటోషూట్ కోసం స్కిన్ షో చేసింది. నడుము, ఎద అందాలు ఆరబోస్తూ తనవైపు తిప్పుకుంటోంది. తనపై అటెన్షన్ ఉండేలా రెగ్యులర్ గా పార్టీలు, పబ్బులు, ఫంక్షన్లు తిరుగుతూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ప్రస్తుతం అనన్య పాండే ‘ఖో గయే హమ్ కహాన్’, ‘డ్రీమ్ గర్ల్ 2’ చిత్రాల్లో నటిస్తోంది.