Site icon HashtagU Telugu

Ananya Panday: పింక్ బికినీలో సెగలు రేపుతున్న అనన్య, బోల్డ్ స్టిల్స్ లో భలేగుంది!

Ananya

Ananya

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే యంగ్ హీరోయిన్లలో ఒకరు. ఈ బ్యూటీ ఇటీవల వరుసగా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. తన షూటింగ్, వెకేషన్, హాలిడే ట్రిప్ కు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తూ ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ పింక్ బ్రా ధరించి, బికినీతో కెమెరాకు ఫోజులిచ్చింది.

అనన్య బోల్డ్ లుక్స్, డిఫరెంట్ భంగిమలు చూసేవారిని ఫిదా చేస్తున్నాయి. టూ పీస్ డ్రసులో తన అందాల ప్రదర్శన చేసింది. కుర్ర హీరోయిన్ అనన్య పాండే అందాల విందుకు యువత చిత్తైపోవాల్సిందే. యంగ్ బ్యూటీ గ్లామర్ షోకు కుర్రాళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో క్రేజీగా ఫొటోషూట్లు చేసే అనన్య బికినీలో ఘాటు అందాలను ప్రదర్శిస్తూ నెటిజన్లకు మైకం తెప్పిస్తోంది. సోషల్ మీడియాలో అనన్య పాండే ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. తన అభిమానులు, ఫాలోవర్స్ ను ఏదోరకంగా ఖుషీ చేస్తుంటుంది. ఈ నెట్టింట్లో అందాల సునామీని తెప్పించింది.

అనన్య ఇప్పటికే ‘లైగర్’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. నిస్సందేహంగా  అద్భుతమైన అందం, మంచి శరీరాకృతి ఈ కుర్ర హీరోయిన్ సొంతం. అనన్య తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆకర్షణీయమైన ఫోటోలను షేర్ చేస్తుంది. దీంతో భారీ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటోంది. బాలీవుడ్‌లో పలు సినిమాలతో బిజీగా ఉన్న అనన్య మంచి హిట్స్ పడాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read: Bandi Sanjay: కొత్త బాధ్యతలు చేపట్టిన బండి.. భారీ ర్యాలీకి ప్లాన్!