Site icon HashtagU Telugu

Ananya Nagalla: హాట్ అందాలతో రెచ్చిపోయిన అనన్య నాగళ్ల.. చూపులతోనే మత్తెక్కిస్తోందిగా?

Mixcollage 18 Feb 2024 09 00 Am 5604

Mixcollage 18 Feb 2024 09 00 Am 5604

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అనన్య నాగళ్ల ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. అలాగే ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. అలాగే ఈమె ప్రియదర్శి ప్రధానపాత్రలో తెరకెక్కిన మల్లేశం సినిమాలో కూడా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా మంచి సూపర్ హిట్ సాధించడంతో ఈమె క్రేజ్ మరింత పెరిగింది.

దీంతో ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే ఈమె ప్రస్తుతం గ్లామర్ పాత్రలలో నటించడంతో పాటు వరుస హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఒకవైపు సినిమాలలో నటించడంతో పాటు మరొకవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఈమెను సోషల్ మీడియాలో అభిమానులు ఐకాన్ బ్యూటీ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే యూట్యూబ్, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న అమ్మడు సినిమాల్లో మాత్రం క్లిక్ అవడం లేదు. అనన్య నాగళ్లకు సినిమాలలో ఆశించిన స్థాయిలో అవకాశాలు ఫలితాలు తగ్గడం లేదు.

ఇకపోతే ఈ మధ్యకాలంలో ఈమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తరచూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ యువతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నడుము, థైస్, ఎద,బ్యాక్ అందాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. ఇక ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలను షేర్ చేయడంతో అభిమానులు కూడా వాటిపై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు. కొందరు సూపర్,ఆసమ్,ఎక్సలెంట్ అంటూ కామెంట్స్ చేస్తుండగా మరికొందరు వల్గర్ గా కూడా కామెంట్ చేస్తున్నారు. అనన్య నాగళ్ల నిజంగా అందాల ఆడబొమ్మలా కనిపిస్తోంది. అందుకే కుర్రాళ్లు లైక్‌లు, కామెంట్స్‌ షేర్ చేస్తూ అమ్మడి అందాల్ని తెగ మెచ్చుకుంటున్నారు. ఆమె బాడీలోని అనువణువును వర్ణిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం ఎంత అందాలను ఆరబోసినా కూడా అవకాశాలు దక్కడం లేదు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హాట్ ఫోజులతో పాటు మత్తెక్కించే చూపులతోనే యువత దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.