Amala Paul Bikini: బీచ్ లో బికినీలతో రెచ్చిపోతున్న అమలాపాల్.. చూస్తే క్లీన్ బౌల్డ్ అవ్వాల్సిందే!

కోలీవుడ్ బ్యూటీ అమలా పాల్ గ్లామర్ డోసు పెంచుతోంది.

  • Written By:
  • Publish Date - September 26, 2022 / 09:30 AM IST

కోలీవుడ్ బ్యూటీ అమలా పాల్ గ్లామర్ డోసు పెంచుతోంది. బాలీవుడ్ బ్యూటీలకు ఏమాత్రం తీసిపోకుండా అందాలను ప్రదర్శించడంలో ఏమాత్రం తగ్గడం లేదు. బికీనీలతో రెచ్చిపోతూ అందాల ప్రదర్శన చేస్తోంది. రోజురోజుకూ ఈ తరం కుర్రకారును మత్తెక్కిస్తోంది. ఒకప్పుడు సాంప్రదాయకంగా కనిపించే అమలాపాల్ ఇప్పుడు బికినీలో ఫోజులిస్తుండటంతో అంత షాక్ అవుతున్నారు.

తాజాగా Amala Paul అమలా పాల్‌ను ఇలాంటి డ్రెస్సులో ముందెప్పుడూ చూసి ఉండరు. స్విమ్మింగ్ పూల్ పక్కన బికినీతో ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ మారుతున్నాయి. నాన్న, నాయక్ వంటి సినిమాల్లో నటించిన అమలా పాల్ వేరు, ఇప్పటి అమలా పాల్ వేరు. పూర్తిగా మారిపోయింది.