Amala Paul Lip Lock : సోషల్ మీడియా లో వైరల్ గా మారిన అమలా పాల్ ఘాటైన ‘ముద్దు’

అమలాపాల్ లిప్‌లాక్‌తో రెచ్చిపోయింది. అప్పుడే ముద్దులు మొదలుపెట్టిందని..ఈ పిక్స్ చూసిన నెటిజన్లు రొమాంటిక్ గా కామెంట్స్ పెడుతున్నారు

Published By: HashtagU Telugu Desk
Amalapal

Amalapal

అమలాపాల్ (Amala Paul)..బెజవాడ మూవీ తో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఈ చిన్నది..ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత 2014లోనే దర్శకుడు ఏల్ విజయ్ (VIjay) ని పెళ్లి (Marriage ) చేసుకుంది. మూడేళ్ల కాపురం తర్వాత విడాకులు (Divorce) తీసుకుంది. అప్పటి నుంచి సింగిల్ గానే జీవితం గడుపుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ భామ రెండో పెళ్ళికి సిద్ధమైంది. తన స్నేహితుడు జగత్‌ దేశాయ్‌ (Jagat Desai) పెళ్లి ప్రపోజల్‌కు అమలా ఓకే చెప్పింది.

We’re now on WhatsApp. Click to Join.

తన బర్త్ డే సందర్భంగా ఫ్రెండ్ చేసిన ప్రపోజల్‌కి హ్యాపీగా ఓకే చెప్పేసింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. ఇక తాజాగా వీరిద్దరూ కలిసి ఉన్న పిక్స్‌ను షేర్ చేసింది. “పార్టీలో మొదలైన ఈ హ్యాపీనెస్‌ను జీవితకాలం పంచుకోబోతున్నాం..” అంటూ అమలా పాల్ క్యాప్షన్ పెట్టింది. ఇందులో అమలాపాల్ లిప్‌లాక్‌తో రెచ్చిపోయింది. అప్పుడే ముద్దులు మొదలుపెట్టిందని..ఈ పిక్స్ చూసిన నెటిజన్లు రొమాంటిక్ గా కామెంట్స్ పెడుతున్నారు.

Read Also : Ambati Rambabu : కమ్మ సామాజిక వర్గంపై మంత్రి అంబటి ఆగ్రహం..ఉగ్రవాదులు అంటూ వ్యాఖ్యలు

  Last Updated: 30 Oct 2023, 02:30 PM IST