Site icon HashtagU Telugu

Amala Paul: పాల్.. పాల్.. అమలాపాల్.. బికినీ షో తో గ్లామర్ హద్దులు చేరిపేస్తున్న బ్యూటీ

Amala Paul

Amala Paul

నటి అమలా పాల్ సెక్సీ ఫోజులతో, మత్తెక్కించే ఫోటోషూట్స్ తో  రెచ్చిపోతోంది. బోల్డ్ ఫిక్స్ ను ఆన్‌లైన్ లో పోస్ట్ చేస్తూ  సంచలనం రేపుతోంది. 31 ఏళ్ల ఈ హీరోయిన్ మరోసారి అందాల ఆరబోతకు సోషల్ మీడియానే షేక్ అవుతోంది. తాజాగా అమలాపాల్ తన చక్కటి టోన్డ్ ఫిజిక్‌ను ప్రదర్శిస్తుంది, స్టైలిష్ టూ-పీస్ పింక్ బికినీని ధరించి, బాడీలోని కింది భాగాన్ని వాటర్‌లో కవర్ చేస్తుంది. ఆమె గ్లామరస్ ఫోటోలు యూత్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కుర్రకారును చూపుతిప్పుకోనివ్వకుండా చేస్తోంది. అందుకే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్  ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.

ఇక అమలా పాల్ OTT ప్లాట్‌ఫారమ్‌ల కోసం సాహసోపేతమైన పాత్రలలో కూడా అలరిస్తోంది. నటి “ఆడై” చిత్రంలో తన నటనకు జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఆమె పూర్తిగా నగ్నంగా కనిపించి బోల్డ్ సీన్స్ కు సై నిరూపించుకుంది. ఇతర హీరోయిన్స్ కు భిన్నంగా సినిమాలు చేస్తూ అమలా పాల్ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ ఆరంభంలో ఎక్కువగా అమలాపాల్ కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. కానీ ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది.

దర్శకులు కూడా అలాంటి కథలతోనే ఆమెని అప్రోచ్ అవుతున్నారు. తెలుగులో బెజవాడ, నాయక్, ఇద్దరమ్మాయిలతో చిత్రాల్లో నటించారు. మలయాళ, తమిళ భాషల్లో అమలా పాల్ ఎక్కువ చిత్రాలు చేస్తున్నారు. ‘ఆమె’ మూవీలో నగ్నంగా నటించి అమలాపాల్ వార్తలకెక్కింది. ఆమె చిత్రం కోసం అమలా పాల్ గంటల తరబడి నగ్నంగా కెమెరా ముందు నటించి సంచలనం రేపింది. అయితే ఇటీవల ఈ బ్యూటీకి ఏమాత్రం సమయం దొరికినా బీచుల్లో వాలిపోతూ అందాలను ఆరబోయడం సర్వసాధారణంగా మారింది.

Also Read: MLC Kavitha: నేడు ఢిల్లీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత