Site icon HashtagU Telugu

Gold is Gold : గోల్డ్ ఈజ్ గోల్డ్.. ఏటా 8 శాతం రిటర్నులు.. పెట్టుబడిగా బెస్ట్

Gold Prices Today

Gold Prices Today

Gold is Gold : ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అవునో కాదో కచ్చితంగా చెప్పలేం.. కానీ ‘గోల్డ్ ఈజ్ గోల్డ్’ అని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే బంగారంలో పెట్టుబడి పెట్టిన వాళ్లు నష్టపోయిన దాఖలాలు చరిత్రలో ఎక్కడా లేవు. బంగారం ధర తగ్గిన దాఖలాలు కూడా లేనే లేవు. గత 50 ఏళ్ల హిస్టరీని పరిశీలిస్తే.. బంగారం ధర ప్రతి సంవత్సరం సగటున 8 శాతం మేర పెరిగింది. స్టాక్ మార్కెట్‌‌లో ప్రముఖ కంపెనీల షేర్లు కొని, లాంగ్ టర్మ్(కొన్నేళ్లు) వెయిట్ చేసిన వాళ్లకు ఎంతైతే లాభాలు వచ్చాయో.. అంతే లాభాలను బంగారం కూడా అందించింది.  రాబోయే కొన్నేళ్లలో బంగారం ధర మరింత పెరుగుతుందని మార్కెట్ పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం 24 క్యారెట్లకు చెందిన బంగారం 10 గ్రాముల ధర దాదాపు రూ.85వేలకుపైనే ఉంది.  అది ఇంకో నాలుగేళ్లలో రూ.లక్షకు చేరుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ లెక్కన ఇప్పుడు ఎవరైనా బంగారం కొన్నా.. రాబోయే నాలుగేళ్లలో మంచి లాభాలే(Gold is Gold) వస్తాయి.

Also Read :YS Jagan : జగన్‌పై అనర్హత వేటు వేస్తారా ? పులివెందులకు బైపోల్ తప్పదా ?

బంగారం ఎందుకు సేఫ్ ?

Also Read :Donald Trump : ట్రంప్ తగ్గేదే లే.. కోట్లు ఖర్చుపెట్టి తరిమేస్తున్నాడు.. భారత్‌కు బయలుదేరిన విమానం

బంగారానికి ఎందుకీ డిమాండ్ ?