YCP 3rd List : వైసీపీ మూడో లిస్ట్ వచ్చేసింది..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వైసీపీ మూడో లిస్ట్ (YCP 3rd List) వచ్చేసింది. 23 మందితో కూడిన మూడో జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి విడుదల చేసారు. మొదటి జాబితా 11 మందితో విడుదల చేయగా.. రెండో జాబితాలో 27 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా 23 చోట్ల అభ్యర్థుల పేర్లు ఖరారు చేశారు. మరి ఎవరెవరికి ఎంపీ ఇంచార్జ్ దక్కించొ..ఎవరెవరికి ఎమ్మెల్యే ఇంచార్జ్ దక్కిందో చూస్తే.. అసెంబ్లీ […]

Published By: HashtagU Telugu Desk
Ycp3rd

Ycp3rd

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వైసీపీ మూడో లిస్ట్ (YCP 3rd List) వచ్చేసింది. 23 మందితో కూడిన మూడో జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి విడుదల చేసారు. మొదటి జాబితా 11 మందితో విడుదల చేయగా.. రెండో జాబితాలో 27 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా 23 చోట్ల అభ్యర్థుల పేర్లు ఖరారు చేశారు. మరి ఎవరెవరికి ఎంపీ ఇంచార్జ్ దక్కించొ..ఎవరెవరికి ఎమ్మెల్యే ఇంచార్జ్ దక్కిందో చూస్తే..

అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జ్ ల లిస్ట్ చూస్తే..

* దర్శి – బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
* పూతలపట్టు – ఎం.సునీల్‌
* చిత్తూరు – విజయేంద్ర రెడ్డి
* మదనపల్లి – నిస్సార అహ్మద్‌
* టెక్కలి -దువ్వాడ శ్రీనివాస్‌
* చింతలపూడి – కంబం విజయ జయరాజ్
* రాయదుర్గం – మెట్టు గోవింద రెడ్డి
* సత్యవేడు – గురుమూర్తి
* పెనమలూరు – జోగి రమేష్‌
* పెడన – ఉప్పల రాము
* రాజంపేట -ఆకేపాటి అమర్‌నాధ్‌
* ఆలూరు – విరుపాక్షి
* కోడుమూరు – డాక్టర్‌ సతీష్‌
* గూడూరు – మెరుగు మురళి

We’re now on WhatsApp. Click to Join.

ఎంపీ ఇంచార్జ్ లను చూస్తే..

విజయవాడ – కేశినేని నాని
విశాఖపట్నం ఎంపీ – బొత్స ఝాన్సి
శ్రీకాకుళం – పేరాడ తిలక్
కర్నూల్‌ ఎంపీ – గుమ్మనూరి జయరాం
తిరుపతి ఎంపీ – కోనేటి ఆదిమూలం
ఏలూరు – కారుమూరి సునీల్ కుమార్ యాదవ్

శ్రీకాకుళం జడ్పీ ఛైర్మన్ గా ఉప్పాడ నారాయణమ్మను నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఇచ్ఛాపురం జడ్పీటీసీగా ఈమె పని చేస్తున్నారు.

Read Also : Sankranti Effect : టోల్‌ప్లాజాల వద్ద మొదలైన ట్రాఫిక్ జాం..

Ycp 3rd

  Last Updated: 11 Jan 2024, 09:27 PM IST