Site icon HashtagU Telugu

AP Transfers : ఏపీలోనూ ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు.. చంద్రబాబు కసరత్తు

Chandra Babu (8)

Chandra Babu (8)

AP Transfers : ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల జాబితాను ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఇప్పటికే రెడీ చేసినట్లు తెలుస్తోంది. అలాంటి వారిని అప్రాధాన్య పోస్టులకు పంపి..  సమర్థులైన ఆఫీసర్లకు కీలక పోస్టింగ్‌లను కేటాయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. శనివారం ఉదయం తన నివాసంలో సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌, డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా, సీఎంవో అధికారులతో జరిగిన భేటీలో ఈ అంశంపై చంద్రబాబు(AP Transfers) చర్చించినట్లు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

Also Read :Vehicle Falls Into Gorge : నదిలో పడిపోయిన టెంపో.. 8 మంది దుర్మరణం

Also Read : PK Vs Nitish : మోడీ కాళ్లు మొక్కి బిహార్ పరువు తీశారు.. సీఎం నితీశ్‌పై పీకే ఆగ్రహం