Site icon HashtagU Telugu

Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళాకు విశాఖపట్నం నుంచి స్పెషల్ ట్రైన్స్ ఇవే

Maha Kumbh Mela 2025 Special Trains From Visakhapatnam Andhra Pradesh

Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళా సమీపిస్తోంది. 2025 జనవరి 13 నుంచి 2025 ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా జరగనుంది. ఇది 12 ఏళ్లకోసారి జరిగే మహా ఘట్టం. మహా కుంభమేళాను పూర్ణ కుంభమేళా(Maha Kumbh Mela 2025) అని పిలుస్తారు.  సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహా కుంభం ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభస్నానం ప్రారంభమవుతుంది. మహా కుంభమేళా కోసం తూర్పుకోస్తా రైల్వే స్పెషల్ ట్రైన్స్‌ను నడపనుంది. విశాఖపట్నం – గోరఖ్‌పూర్‌, విశాఖపట్నం- దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ స్టేషన్ల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.

Also Read :Illegal Autism Centres : నకిలీ ఆటిజం థెరపీ కేంద్రాల దందా.. భారీగా ఫీజుల దోపిడీ

స్పెషల్ రైళ్ల వివరాలివీ..

Also Read :Lord Krishna Incarnation : కేజ్రీవాల్ శ్రీకృష్ణుడి అవతారం.. ఎందుకో వివరించిన అవధ్ ఓఝా