Site icon HashtagU Telugu

KG Tomato 200 : కిలో టమాటా 200 మాత్రమే.. ఎక్కడంటే ?

Tomato Prices

Tomato Rs100

KG Tomato 200 :  కిలో టమాటా ధర రూ.200కు చేరింది.. 

దీంతో వినియోగదారుల్లో గుబులు మొదలైంది.

ఇంతలా టమాటా ధర ఎక్కడ పెరిగిందంటే.. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మార్కెట్‌లో!!

Also read : AP Politics: పురందేశ్వరి టీడీపీ అధ్యక్షురాలా? : మంత్రి రోజా

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మార్కెట్‌కు శనివారం  253 టన్నుల టమాటాలే(KG Tomato 200) వచ్చాయి. దిగుబడి లేకపోవడం, మదనపల్లె ప్రాంతంలో సీజన్‌ చివరి దశ కావడం వంటి కారణాలతో ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి. మదనపల్లె మార్కెట్‌లో ఫస్ట్ గ్రేడ్ టమాటా కిలోకు  రూ.160 నుంచి రూ.196 దాకా పలికింది. రెండో గ్రేడ్  టమాటా కిలోకు  రూ.120 నుంచి రూ.156 వరకు పలికింది. 25 కేజీల టమాటా బుట్ట ధర రూ.4500 నుంచి రూ. 4900 దాకా పెరిగింది.

Also read : National Chicken Wings Day : “చికెన్ వింగ్స్ డే” నేడే.. రెసిపీ ఇలా రెడీ!