AP Excise Department మందు బాబులకు ఓ శుభవార్త అందింది. మద్యం అమ్మకాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక పాలసీ తీసుకురానుంది. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నా ఈ విధానాన్ని శాశ్వత ప్రాతిపదికన అమలు చేసేందుకు లిక్కర్ డిజిటల్ చెల్లింపుల పేరుతో పాలసీని అమలు చేయనుంది. ఈ పాలసీకి సంబంధించిన ఫైల్ వచ్చే మంత్రి వర్గ సమావేశం ముందుకు రానుంది. క్యాబినెట్ ఆమోదం లభించగానే డిజిటల్ చెల్లింపు విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది.
మందుబాబులకు ఓ శుభవార్త.!
AP Excise Department మందు బాబులకు ఓ శుభవార్త అందింది. మద్యం అమ్మకాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక పాలసీ తీసుకురానుంది. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నా ఈ విధానాన్ని శాశ్వత ప్రాతిపదికన అమలు చేసేందుకు లిక్కర్ డిజిటల్ చెల్లింపుల పేరుతో పాలసీని అమలు చేయనుంది. ఈ పాలసీకి సంబంధించిన ఫైల్ వచ్చే మంత్రి వర్గ సమావేశం ముందుకు రానుంది. క్యాబినెట్ ఆమోదం లభించగానే డిజిటల్ చెల్లింపు విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి […]

Ap Liquor Shops
Last Updated: 06 Mar 2026, 03:22 PM IST