HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

Nara Bhuvaneswari  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు 76వ పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. తన భర్త పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన భార్య నారా భువనేశ్వరి ఎక్స్ వేదికగా ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు తెలిపారు.”నా కోసం ఈ రోజు పుట్టావు. కోట్లాది మంది కోసం జీవించావు. మీలో సగమై.. మీ కృషిలో భాగమై.. నా స్వేచ్ఛా స్వతంత్ర సేవా సాధికార మార్గదర్శి.. పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీ భూ” అంటూ ప్రేమానురాగాలతో ఆమె పోస్ట్ పెట్టారు. కేక్ కట్ […]

Published By: HashtagU Telugu Desk
HBDOneAndOnlyCBN

HBDOneAndOnlyCBN

Nara Bhuvaneswari  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు 76వ పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. తన భర్త పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన భార్య నారా భువనేశ్వరి ఎక్స్ వేదికగా ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు తెలిపారు.”నా కోసం ఈ రోజు పుట్టావు. కోట్లాది మంది కోసం జీవించావు. మీలో సగమై.. మీ కృషిలో భాగమై.. నా స్వేచ్ఛా స్వతంత్ర సేవా సాధికార మార్గదర్శి.. పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీ భూ” అంటూ ప్రేమానురాగాలతో ఆమె పోస్ట్ పెట్టారు. కేక్ కట్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు.

చంద్రబాబును తన సేవా మార్గదర్శిగా అభివర్ణిస్తూ, ఆయన జీవితం కోట్లాది మంది ప్రజల కోసం అంకితమైందని ఆమె కొనియాడారు. చివర్లో చాలా క్లుప్తంగా “మీ భూ” అని రాయడం… సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

  Last Updated: 20 Apr 2026, 12:19 PM IST