America:అమెరికాలోని కేతుంకిలో ఢీకొన్న రెండు ఆర్మీ హెలికాప్టర్లు. 6గురు సైనికులు మృతి

  • Written By:
  • Updated On - March 30, 2023 / 12:46 PM IST

అమెరికాలో (America) ఘోర ప్రమాదం జరిగింది. రెండు సైనిక హెలికాఫ్టర్లు గగనతలంలో ఢీకొన్నాయి. ఈ ఘటనలో 6గురు సైనికలు మరణించినట్లు తెలుస్తోంది. సైనికులకు శిక్షణ ఇస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కెంటకీ రాష్ట్రంలో నిన్న అర్థరాత్రి 10గంటలకు రెండు హెలికాఫ్టర్లు ఢీకొన్నట్లు సైనాన్ని ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.