అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మెక్సికో సిటీలో ముగ్గురు ముష్కరులు విచ్చలవిడిగా కాల్పులు జరపడంతో మేయర్ సహా 18 మంది మరణించారు. ఆకస్మాత్తుగా వచ్చిన ముష్కరులు టోటోలాపాన్ సిటీ హాల్ లో జనాలపై కాల్పులు జరిపాడు. కాల్పుల్లో మరణించిన వారిలో మేయర్ కాన్రాడో మెండోజా, మాజీ మేయర్ జువాన్ మెన్డోజాతోపాటు ఏడుగురు పోలీసులు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Terror Attack: అమెరికాలో ఉగ్రదాడి..ఏడుగురు పోలీసులు, మేయర్ సహా 18 మంది మృతి..!

America