Site icon HashtagU Telugu

Top 5 Predictions 2025: ఈ ఏడాది జరగబోయే ఐదు విపత్తులివే.. టైం ట్రావెలర్ జోస్యం

Top 5 Predictions 2025 Elvis Thompson Time Traveller Us Civil War Alien Evacuation

Top 5 Predictions 2025:  2025 సంవత్సరంలో ఏం జరగబోతోంది ? అనేది ఎవ్వరూ కరెక్టుగా ఊహించలేరు. కానీ తాను ఊహించగలనని స్వయం ప్రకటిత టైమ్ ట్రావెలర్ ఎల్విస్ థాంప్సన్  అంటున్నాడు. ఈమేరకు వివరాలతో అతడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను విడుదల చేశాడు. ఈ ఏడాది జరగబోయే 5  అంశాలను ఎల్విస్ థాంప్సన్  చెప్పాడు. అవేంటో చూద్దాం..

Also Read :PK Plan : పీకే రాజకీయ మంత్రం.. తమిళనాడులో ఏపీ ఫార్ములా

ఎల్విస్ థాంప్సన్  ప్రకారం 2025లో జరగబోయేవి.. 

Also Read :Telangana MLC Polls: టీచర్ ఎమ్మెల్సీ పోల్స్.. విజేతను నిర్ణయించేది ఆ ఓట్లే

టైం ట్రావెలింగ్ సాధ్యమేనా ? 

ఎల్విస్ థాంప్సన్  తాను టైమ్ ట్రావెల్ చేశానని అంటున్నాడు. భవిష్యత్తులోకి వెళ్లి వచ్చానని వాదిస్తున్నాడు. కాంతి కంటే వేగంగా ప్రయాణించగలిగితే భవిష్యత్ కాలాలను చేరుకోవచ్చని పలువురు శాస్త్రవేత్తలు అంటున్నారు. కాంతి వేగం అంటే సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. నిన్నటి సూర్యోదయాన్ని చూడాలంటే 24 గంటలు వెనక్కి వెళ్లాలి. అంటే ఆ సమయంలో కాంతి ప్రయాణించిన రెండు వేల 592 కిలోమీటర్ల దూరాన్ని మనం చేరుకోవాలి. అది కూడా సెకను కంటే తక్కువ సమయంలోనే . అది జరిగితే నిన్నటి సూర్యోదయాన్ని మనం చూడగలమట.