Site icon HashtagU Telugu

Trumps Advisors: ట్రంప్‌ సలహా సంఘంలోకి ఇద్దరు ఉగ్రవాదులు ?

Donald Trump Advisors Ismail Royer Shaykh Hamza Yusuf Hamas

Trumps Advisors: అమెరికా అంటే అగ్రరాజ్యం. ప్రపంచ దేశాలకు పెద్దన్న. అలాంటి అమెరికా దేశానికి అధ్యక్షుడు అంటే ఆషామాషీ విషయం కాదు. అమెరికా ప్రెసిడెంట్‌గా ఉన్న వారికి చాలా పవర్స్ ఉంటాయి. ఎన్నో అంతర్జాతీయ, ఆర్థిక, వాణిజ్య, సైనిక, రాజకీయ అంశాలను వాళ్లు కంట్రోల్ చేయగలరు. ఈ అంశాలపై సలహాలు ఇవ్వడానికి అమెరికా అధ్యక్షుడికి ఒక ప్రత్యేకమైన సలహా సంఘం ఉంటుంది. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కూడా ఒక సలహా సంఘం ఉంది. దీనిలో వివిధ రంగాల నిష్ణాతులకు మాత్రమే చోటు లభిస్తుంది. అయితే తాజాగా ఇద్దరు మాజీ ఉగ్రవాదులకు సైతం ఈ సంఘంలో చోటు దక్కింది. వాళ్లెవరో ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Congress Vs Shashi Tharoor: శశిథరూర్‌పై వేటుకు కాంగ్రెస్ రెడీ అవుతోందా ?

ఆ సలహా సంఘంలోకి ఉగ్రవాదులు.. ట్రంప్ సర్కారు వాదన ఇదీ

అమెరికా అధ్యక్షుడి సలహా సంఘంలో ఇటీవలే ఇస్మాయిల్‌ రాయర్‌, షేక్‌ హమ్జా యూసుఫ్‌‌లకు(Trumps Advisors)  చోటు లభించింది. వారిద్దరికీ వివాదాస్పద నేపథ్యం ఉంది. పలు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలతో ఈ ఇద్దరికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా లింకులు ఉన్నాయి.  ఇస్మాయిల్, షేక్‌ హమ్జా విషయంలో ట్రంప్ సర్కారు వాదన మరోలా ఉంది. వీరిద్దరికి రిలీజియస్‌ లిబర్టీ కమిషన్‌ ఆధ్వర్యంలో పనిచేసే అడ్వైజరీ బోర్డ్‌ ఆఫ్‌ లే లీడర్స్‌లో సభ్యులుగా చోటు ఇవ్వడంలో తప్పేం లేదని అమెరికా ప్రభుత్వం అంటోంది. ఇస్మాయిల్, షేక్‌ హమ్జాలు అమెరికాలో ఇస్లామిక్‌ బోధనల్లో మంచిపేరు తెచ్చుకున్నారని చెబుతోంది. అడ్వైజరీ బోర్డ్‌ ఆఫ్‌ లే లీడర్స్‌ అనేది మతస్వేచ్ఛ, మత విశ్వాసాలకు అనుగుణంగా విధాన నిర్ణయాల్లో అమెరికా అధ్యక్షుడికి సలహాలు ఇస్తుంది. దీనిలో ఉగ్రవాద సానుభూతిపరులకు చోటు దక్కడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read :Pakistani Spies : హర్యానాలో పాక్ గూఢచారుల ముఠా.. పహల్గాం ఉగ్రదాడితో లింక్ ?

ఇస్మాయిల్‌ రాయర్‌ గురించి.. 

షేక్‌ హమ్జా యూసుఫ్‌‌ గురించి..