Site icon HashtagU Telugu

Vote : ఓటు విలువ ప్రాసలో అదరకొట్టిన తీరుకు నెటిజన్ల ఫిదా

Voters

Voters

ఓటు అనేది ఎంతో ముఖ్యం..దేశ భవిష్యత్ ను మార్చే ఆయుధం ఓటు. మీరు వేసే ఒక్క ఓటు దేశ ముఖచిత్రాన్ని మార్చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు ఓటు వేయడం అత్యంత కీలకం. భారత రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ నిర్భయంగా, ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరు ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తూ..ఓటర్లలో ఓటు పాదాన్యం తెలియజేస్తూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో ప్రముఖ జర్నలిస్ట్ రాజేష్ కారణం అండ్ పొలిటికల్ అనలిస్ట్ రవీంద్ర బాబు చేసిన ఓటు ప్రాధాన్యం వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఓటు విలువను తనదైన ప్రాసలో రవీంద్ర బాబు అదరగొట్టారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ వీడియో ను తెగ షేర్ చేస్తూ.. అందరు ఓటు వేయాలని కోరుతున్నారు. మీరు కూడా ఈ వీడియో ఫై లుక్ వెయ్యండి.

Read Also : PM Modi : సాహిబ్‌ గురుద్వారాలో ప్రార్థనలు..లంగర్‌ సర్వ్‌ చేసిన ప్రధాని మోడీ