Site icon HashtagU Telugu

Viral : శవం పక్కన ఉండగానే శృంగారంలో మునిగిపోయిన జంట

Noida Mercury Room

Noida Mercury Room

సోషల్ మీడియా (Social Media) పుణ్యమా అని ప్రతి రోజు కొన్ని వందల వీడియోస్ చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి. వీటిలో ఎక్కువగా రొమాన్స్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. వ్యూస్ కోసం కొంతమంది సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తుండగా..మరికొంతమంది చుట్టుపక్కల జనాలు చేస్తున్నారనేది కూడా మరచిపోయి రొమాన్సులో మునిగితేలుతున్నారు.

తాజాగా మార్చురీలో శవం పక్కన పెట్టుకొని ఓ జంట రెచ్చిపోయి శృంగారంలో మునిగితేలిపోయారు. దీనిని మరో వ్యక్తి ఫోన్ తో వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో ఇప్పుడు అంత ఈ వీడియో గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ ఘటన నయిడాలోని సెక్టార్ 94లోని ఆసుపత్రి మార్చురీలో జరిగింది. సదరు వ్యక్తి అదే హాస్పటల్ లో పనిచేసే వ్యక్తి అని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

Read Also : National Space Day: భార‌త్ మ‌ర్చిపోలేని రోజు.. నేడు జాతీయ అంతరిక్ష దినోత్సవం!