Site icon HashtagU Telugu

Delhi Holi Celebrations : హోలీ పేరుతో నడిరోడ్డుపై అసభ్యకరంగా అమ్మాయిలు ఏంచేశారంటే…

Holi Delhi

Holi Delhi

ప్రస్తుతం సోషల్ మీడియా హావ నడుస్తుంది..ప్రతి ఒక్కరూ రాత్రికి రాత్రే పాపులర్ అవుతున్నారు. అలాగే సోషల్ మీడియా ద్వారా లక్షల సంపాదన వస్తుండడం తో ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ఫై ఫోకస్ చేస్తున్నారు. కొంతమంది సమాజానికి ఉపయోగకరమైన వీడియోస్, కామెడీ , ఆసక్తికర విషయాలు తెలియజేస్తూ అలరిస్తుంటే..మరికొంతమంది మాత్రం అసభ్యకరమైన వీడియో చేస్తూ సమాజం ఛీ కొట్టేలా వ్యవహరిస్తూ పోలీసుల చేత చివాట్లు తింటున్నారు. తాజాగా ఢిల్లీ లో ఇద్దరు అమ్మాయిలు అదే చేసారు. హోలీ సందర్బంగా బైక్ ఫై అసభ్యకరంగా వికృత చేష్టలు చేసి వివాదస్పదం అయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

వీడియోలో ముగ్గురు వ్యక్తులు స్కూటర్‌పై వెళుతున్నారు. వారిలో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. అబ్బాయి స్కూటర్ నడుపుతున్నాడు. వెనకాల కూర్చున్న ఆ ఇద్దరు అమ్మాయిలు హోలీ పేరుతో వల్గర్ గా ప్రవర్తించారు. అసలు అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్నారా లేక అసభ్యకర పనులు చేస్తున్నారాఅంటూ నెటిజన్లు ఈ వీడియో చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తూ పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేసారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిపై చర్యలు చేపట్టారు.

Read Also : Kavitha : తిహార్ జైలుకు కవిత.. 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌