Romance in Car : పరాయి వ్యక్తి తో కారులో రొమాన్స్ చేస్తుండగా పట్టుకున్న భర్త…

భర్త ఉండగానే..పరాయి వ్యక్తి తో అక్రమ సంబంధం పెట్టుకొని భర్త కు రెడ్ హ్యాండ్ గా దొరికింది

Published By: HashtagU Telugu Desk
Illegal Relationship

Illegal Relationship

అక్రమ సంబంధాలు (Illegal Relationship) అనేవి రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. భర్త ఉండగానే పడక సుఖం కోసం కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. పిల్లలు ఉన్నప్పటికీ..కూడా ఏమాత్రం సిగ్గు లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకొని పచ్చని సంసారం పాడుచేసుకుంటున్నారు. ప్రతి రోజు ఇలాంటి అక్రమ సంబంధాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. భార్యకు తెలియకుండా భర్త..మరో స్త్రీ తో అక్రమ సంబంధం పెట్టుకోవడం..ఇది తెలిసి భార్య రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం వంటివి వెలుగులోకి రాగా…తాజాగా హర్యానా లో భర్త ఉండగానే..పరాయి వ్యక్తి తో అక్రమ సంబంధం పెట్టుకొని భర్త కు రెడ్ హ్యాండ్ గా దొరికింది ఓ మహిళ. ఈ ఘటన కు సంబదించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

గత కొద్దీ రోజులుగా భార్య ఫై అనుమానంగా ఉన్న భర్త..ఈమెను రెడ్ హ్యాండ్ గా పట్టుకోవాలని అనుకున్నాడు. ఆమె ఎటు వెళ్తుందో పసిగట్టిన అతడు..ఓ పార్క్ లో వేరే వ్యక్తి తో కారు లో ఏకాంతంగా గడుపుతుండడం చూసాడు. అంతే అది చూసి తట్టులోకిపోయిన సదరు వ్యక్తి హాకీ స్టిక్ తో కార్ వద్దకు వెళ్లి..కారు డోర్ అద్దాలు పగలగొట్టి..ఆమెను కిందకు లాగి వీరబాదుడు బాదాడు..అడ్డు గా వచ్చిన ఆమె ప్రియుడికి వార్నింగ్ ఇవ్వడం తో అతడు సైలెంట్ అయ్యాడు. స్థానికులు ఎందుకు కొడుతున్నావు అంటూ ప్రశ్నించగా..ఆమె చేసిన పని చెప్పడం తో వారు కూడా సైలెంట్ అయ్యారు. కొంతమంది దీనిని వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో అది కాస్త వైరల్ గా మారింది.

Read Also : Bikini : బికినీ తో బస్సెక్కిన మహిళ..ఆలా చూస్తూ ఉండిపోయిన ప్రయాణికులు

  Last Updated: 18 Apr 2024, 04:19 PM IST