Site icon HashtagU Telugu

Real Mysteries In Telugu: రాత్రి ఎరుగని ప్రాంతాలున్నాయని తెలుసా..?

పగలు, రాత్రి అనే రెండు కలిస్తేనే 24 గంటలు.. అంటే ఒక రోజు. పగటి పూట సూర్యకాంతి, రాత్రి వేళ చంద్రుడి వెన్నెలను మనం అస్వాదిస్తున్నాం. అయితే రాత్రి అన్నది ఎరుగని ప్రాంతాలు వున్నాయంటే నమ్ముతారా.?