GHMCని ఏకిపారేసిన సామాన్యుడు

టీఆర్ ఎస్ ప్లీన‌రీ సంద‌ర్భంగా హైద‌రాబాద్ మొత్తం గులాబీమ‌యంగా మారిపోయింది. అయితే, ట్రాఫిక్‌కు అంత‌రాయం క‌లిగిస్తూ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా పెట్టిన ఈ ఫ్లెక్సీల‌పై సామాన్యులు తిట్టిపోస్తున్నారు.

  • Written By:
  • Updated On - October 25, 2021 / 12:58 PM IST