Site icon HashtagU Telugu

Revanth Padayathra : రేవంత్ పాద‌యాత్రకు రూట్‌మ్యాప్ రెడీ.. అక్క‌డి నుంచే మొద‌లు

revanth reddy arrest

టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి పాద‌యాత్రకు అన్నీ సిద్దం చేసుకుంటున్నారు. ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మొద‌లుపెడితే బాగుంటుంద‌నే దానిపై కాంగ్రెస్ శ్రేణులు చ‌ర్చ‌లు చేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే కాంగ్రెస్‌కు అచ్చొచ్చిన వ‌రంగ‌ల్‌లో రాహుల్‌గాంధీ స‌భ‌పెట్టి స‌క్సెస్ కొట్టాల‌ని నిర్ణ‌యించింది అధిష్టానం. అలానే గ‌తంలో త‌మ‌కు అధికారం క‌ట్ట‌బెట్టిన నియోజ‌క‌వ‌ర్గాల నుంచే ఏదొక దానిని సెలెక్ట్ చేసుకుని పాద‌యాత్ర చేయాల‌ని భావిస్తున్నారు రేవంత్‌. మ‌రిన్ని వివ‌రాల‌ను కింద వీడియోలో చూడండి.

Exit mobile version