మీ పిల్లలకు జ్వరం వస్తే వెంటనే టాబ్లెట్లు ఇవ్వడం మంచిది కాదంటున్నారు డాక్టర్లు. మెడికేషన్ ద్వారా తగ్గని చాలా జ్వరాలు ఊరికే నయం అవుతాయని, వాటికోసం ఈ కింది విధంగా చేయాలని సూచిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం వీడియోను చూడండి
ఇలా అస్సలు చేయకండి Things NOT to do when your Kids Have Fever
